Qutb Shahi History Bitbank in Telugu: మక్కా మసీదుకు పునాది వేసిన రాజు ఎవరు?
కుతుబ్‌షాహీ యుగం
1. కుతుబ్‌షాహీల గణాంకాధికారి (ఆడిటర్ జనరల్)ని ఏమని పిలిచేవారు?
1) పీష్వా
2) మీర్‌జుమ్లా
3) ఐనుల్‌ముల్క్
4) మజుందార్
- View Answer
- సమాధానం: 4
2. కుతుబ్‌షాహీల నగర పాలనాధికారి?
1) కొత్వాల్
2) ఫౌజ్దార్
3) తరఫ్దార్
4) ఐనుల్‌ముల్క్
- View Answer
- సమాధానం: 1
3. కుతుబ్‌షాహీల పాలనలో గ్రామాల్లో ఎంతమంది 'ఆయగార్లు' ఉండేవారు?
1) 8
2) 10
3) 14
4) 12
- View Answer
- సమాధానం: 4
4. కుతుబ్‌షాహీల సైన్యం ఎన్ని రకాలుగా ఉండేది?
1) 3
2) 2
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
చదవండి: Kakatiya History Bitbank in Telugu: వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
5. కుతుబ్‌షాహీల పాలనాధికారుల్లో దొంగలను పట్టుకొని, దొంగసొత్తు కొనే కంసాలులను విచారణ చేసే అధికారి?
1) తలారి
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
- View Answer
- సమాధానం: 1
6. కుతుబ్‌షాహీల గ్రామాధికారుల్లో 'మస్కూరి'ని ఏమని పిలిచేవారు?
1) తలారి
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
- View Answer
- సమాధానం: 2
7. కుతుబ్‌షాహీల కాలంలో 'ఫోతెదారు' అంటే ఎవరు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) గణకుడు
4) నాణేల మారకందారు
- View Answer
- సమాధానం: 4
8. కుతుబ్‌షాíహీల కాలంలో 'సుతార్' అని ఎవరిని పిలిచేవారు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) వడ్రంగి
4) నాణేల మారకందారు
- View Answer
- సమాధానం: 3
9. గోల్కొండ రాజ్యంలో ఆయుధ పరిశ్రమ కేంద్రాలు ఎక్కడ ఉండేవి?
1) నిర్మల్, ఇందూరు
2) ఓరుగల్లు, ఇందూరు
3) నిర్మల్, ఓరుగల్లు
4) ఓరుగల్లు, హన్మకొండ
- View Answer
- సమాధానం: 1
చదవండి: Kakatiya History Bitbank in Telugu: వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
10. ఏ పాలకుడి కాలంలో కొత్తగా వజ్రపు గనులు కనుగొన్నారు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో కుతుబ్‌షాహీల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది?
1) నాగులపంచ
2) నిర్మల్
3) ఓరుగల్లు
4) ఇందూరు
- View Answer
- సమాధానం: 3
12. ఏ ప్రాంతంలో లభించే నీలి మందును విదేశాలకు ఎగుమతి చేసేవారు?
1) నిర్మల్
2) నాగులపంచ
3) ఇందూరు
4) ఓరుగల్లు
- View Answer
- సమాధానం: 2
13. గోల్కొండ రాజ్యంలో 'పరగణా' పాలకుడు ఎవరు?
1) తహశీల్దార్
2) ఫౌజ్దార్
3) ఫోతెదార్
4) తరఫ్దార్
- View Answer
- సమాధానం: 1
14. భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టింది?
1) బ్రిటిషర్లు
2) ఫ్రెంచ్‌వారు
3) డచ్చివారు
4) పోర్చుగీసువారు
- View Answer
- సమాధానం: 4
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
15. కుతుబ్‌షాహీలకు బాగా ఆదాయం తెచ్చిపెట్టిన పంటలు?
1) మిరప, పత్తి
2) పొగాకు, మిరప
3) పత్తి, పొగాకు
4) పొగాకు, కాఫీ
- View Answer
- సమాధానం: 3
16. పాశ్చాత్య యాత్రికులు గోల్కొండ, హైదరాబాద్ నగరాన్ని యూరప్‌లోని ఏ నగరంతో పోల్చారు?
1) ఆర్లియన్స్
2) పారిస్
3) లండన్
4) రోమ్
- View Answer
- సమాధానం: 1
17. గోల్కొండ రాజ్యాన్ని రెండో ఈజిప్టుగా పేర్కొన్న వారు?
1) పాశ్చాత్య యాత్రికులు
2) దేశీయ కవులు
3) యూరప్ రాజులు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 1
18. గోల్కొండ ఉక్కును ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ ప్రాంత కత్తుల తయారీలో ఉపయోగించేవారు?
1) గ్రీకు
2) డమాస్కస్
3) లండన్
4) రోమ్
- View Answer
- సమాధానం: 2
19. కుతుబ్‌షాహీల కాలంలో 'వడ్డెర' కులస్థుల ప్రధాన విధి?
1) గ్రామాల్లో పన్నులు వసూలు చేయడం
2) ఆయకట్టు భూములకు నీరు పెట్టడం
3) ఆదాయ వనరుల లెక్కలు చూడటం
4) చక్రవర్తికి ఆంతరంగిక సలహాలివ్వడం
- View Answer
- సమాధానం: 2
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
20. తెలంగాణ ప్రజల వేషాన్ని ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్న కుతుబ్‌షాహీ రాజు?
1) కులీ కుతుబ్‌షా
2) అబుల్హసన్ తానీషా
3) అబ్దుల్లాషా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
21. కుతుబ్‌షాహీలు ఏ మత శాఖకు చెందినవారు?
1) షేక్
2) సున్నీ
3) షియా
4) సయ్యద్
- View Answer
- సమాధానం: 3
22. భాగీరథిని వివాహం చేసుకున్న కుతుబ్‌షాహీ రాజు ఎవరు?
1) షాజహాన్
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) హైదర్
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
23. అతి చిన్న వయసులో (14వ ఏట) రాజ్యాధికారానికి వచ్చిన కుతుబ్‌షాహీ పాలకుడు?
1) అబుల్ హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
24. మహమ్మద్ కులీ కుతుబ్‌షా రాజ్యాధికారం చేపట్టడానికి సహాయపడినవారు?
1) మాదన్న
2) అక్కన్న
3) అశ్వారావు
4) ముజఫర్
- View Answer
- సమాధానం: 3
25. కుతుబ్‌షాహీల రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు మార్చిన సుల్తాన్?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: 1
26. కుతుబ్‌షాహీల రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు ఎప్పుడు మార్చారు?
1) 1590
2) 1592
3) 1593
4) 1595
- View Answer
- సమాధానం: 2
27. హైదరాబాద్ నగర నిర్మాత?
1) హైదర్
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) షాజహాన్
- View Answer
- సమాధానం: 3
28. మహ్మద్ కులీ కుతుబ్‌షా ఏ సంవత్సరంలో చార్మినార్‌ను నిర్మించాడు?
1) 1591
2) 1592
3) 1593
4) 1594
- View Answer
- సమాధానం: 1
29. మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఎవరి పేరు మీద హైదరాబాద్ నగరం నిర్మించాడు?
1) భాగీరథి
2) తారామతి
3) ప్రేమావతి
4) భాగమతి
- View Answer
- సమాధానం: 4
చదవండి: Chalukya Dynasty Important Bitbank in Telugu: వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
30. మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఎవరికి 'హైదర్ మహెబ్' అని నామకరణం చేశాడు?
1) భాగీరథి
2) భాగమతి
3) ప్రేమావతి
4) తారామతి
- View Answer
- సమాధానం: 2
31. 1597-98లో జామా మసీదును నిర్మించిన పాలకుడు?
1) షాజహాన్
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) హైదర్
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
32. డచ్చివారు, బ్రిటిషర్లు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన కుతుబ్‌షాహీ రాజు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) హైదర్ కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
33. చరిత్రకారులు 'పాశ్చాత్యీకరణ' ప్రారంభానికి సాక్షీభూతంగా ఎవరిని పేర్కొంటారు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) హైదర్ కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
34. 1624లో 'మక్కా మసీదు'కు పునాది వేసిన రాజు?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) తానీషా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
35. 'ఖైరతాబాద్ మసీదు'ను నిర్మించిన కుతుబ్‌షాహీ పాలకుడు?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) తానీషా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
36. బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్షా ఎప్పుడు మరణించాడు?
1) 1625
2) 1627
3) 1629
4) 1628
- View Answer
- సమాధానం: 2
37. మొగల్ చక్రవర్తులతో సఖ్యతగా ఉన్న సుల్తాన్?
1) షాజహాన్
2) అబ్దుల్ హసన్
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
38. గోల్కొండపై మొగల్ చక్రవర్తి షాజహాన్ ఎప్పుడు దండయాత్ర చేశాడు?
1) 1634
2) 1635
3) 1633
4) 1636
- View Answer
- సమాధానం: 4
39. మొగల్ చక్రవర్తి షాజహాన్తో సంధి చేసుకున్న సుల్తాన్?
1) తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) హైదర్
- View Answer
- సమాధానం: 2
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
40. 'తీరాంధ్ర' ఏ సంవత్సరంలో గోల్కొండ సామ్రాజ్యంలో విలీనమైంది?
1) 1653
2) 1650
3) 1651
4) 1655
- View Answer
- సమాధానం: 1
41. ఔరంగజేబు గోల్కొండపై మొదటిసారిగా దండయాత్ర ఎప్పుడు చేశాడు?
1) 1650
2) 1656
3) 1653
4) 1658
- View Answer
- సమాధానం: 2
42. ఎవరి పాలనా కాలంలో గోల్కొండ రాజ్యంలో మొగల్ అధికారుల ఆధిపత్యం విపరీతంగా పెరిగింది?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
43. మాదన్న ఎవరికి ప్రధానమంత్రిగా పనిచేశాడు?
1) అబుల్ హసన్ తానీషా
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) షాజహాన్
4) అశ్వారావు
- View Answer
- సమాధానం: 1
44. అబుల్హసన్ తానీషా ఎవరిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు?
1) మాదన్న
2) అక్కన్న
3) అశ్వారావు
4) ముజఫర్
- View Answer
- సమాధానం: 2
45. అబుల్ హసన్ తానీషా వద్ద ప్రధానమంత్రిగా ఉండి నీటి పనుల నిర్మాణాలను చేపట్టి వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికలు వేసింది?
1) మాదన్న
2) అక్కన్న
3) అశ్వారావు
4) ముజఫర్
- View Answer
- సమాధానం: 1
46. మొగల్‌లకు వ్యతిరేకంగా అబుల్ హసన్ తానీషా శివాజీతో ఎప్పుడు సంధి చేసుకున్నాడు?
1) 1679
2) 1675
3) 1677
4) 1674
- View Answer
- సమాధానం: 3
47. అబుల్ హసన్ తానీషా, శివాజీ మధ్య సంధి కుదర్చడంలో సారథ్యం వహించినవారు?
1) అక్కన్న, మాదన్న
2) ముజఫర్
3) అశ్వారావు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 1
48. శివాజీ ఎప్పుడు మరణించారు?
1) 1685
2) 1682
3) 1683
4) 1680
- View Answer
- సమాధానం: 4
49. అక్కన్న, మాదన్నలను హత్య చేసిన తేదీ?
1) 1686 మార్చి 24
2) 1685 మార్చి 24
3) 1686 ఏప్రిల్ 24
4) 1685 ఏప్రిల్ 24
- View Answer
- సమాధానం: 1
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
50. గోల్కొండ రాజ్యం ఏ సంవత్సరంలో మొగల్ సామ్రాజ్య వశమైంది?
1) 1685
2) 1683
3) 1687
4) 1689
- View Answer
- సమాధానం: 3
51. ఔరంగజేబు సైనికులు గోల్కొండ ఆక్రమణ అనంతరం అబుల్ హసన్ తానీషాను ఏ ప్రాంతంలోని కోటలో బంధించారు?
1) నీలగిరి
2) ఔరంగాబాద్
3) అహ్మదాబాద్
4) దౌలతాబాద్
- View Answer
- సమాధానం: 4
52. అబుల్ హసన్ తానీషా కాలంలో గోల్కొండ రాజ్యంలోని సుభాల సంఖ్య?
1) 4
2) 6
3) 5
4) 7
- View Answer
- సమాధానం: 2