Satavahana History Important Bitbank in Telugu: తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
1. తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
1) చైతన్యపురి శాసనం
2) గోరంట్ల తామ్రశాసనం
3) ఏలేశ్వర శాసనం
4) ఇంద్రపాలనగర తామ్రశాసనం
- View Answer
- సమాధానం: 4
2. తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనం ఏది?
1) గోరంట్ల తామ్రశాసనం
2) చైతన్యపురి శాసనం
3) ఏలేశ్వర శాసనం
4) ఇంద్రపాలనగర తామ్రశాసనం
- View Answer
- సమాధానం: 2
3. తెలంగాణలో గోవిందవర్మ వేయించిన తొలి సంస్కృత శాసన కాలం?
1) క్రీ.శ. 425
2) క్రీ.శ. 430
3) క్రీ.శ. 435
4) క్రీ.శ. 440
- View Answer
- సమాధానం: 3
4. తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం ఏది?
1) జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి
2) కవిజనాశ్రయం
3)ఉదయాదిత్యాలంకారం
4) గోకర్ణ ఛందస్సు
- View Answer
- సమాధానం: 1
5. 'జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి' రాసిందెవరు?
1) ఇంద్రభట్టారక వర్మ
2) మంచన భట్టారకుడు
3) గోవిందవర్మ
4) నాలుగో మాధవ వర్మ
- View Answer
- సమాధానం: 4
6. విష్ణుకుండినుల రాజ భాష ఏది?
1) సంస్కృతం
2) ప్రాకృతం
3) తెలుగు
4) పైశాచీ
- View Answer
- సమాధానం: 1
7. 'విజయరాజ్య సంవత్సరంబుళ్' అనే తెలుగు పదమున్న శాసనం ఏది?
1) గోరంట్ల తామ్రశాసనం
2) ఇంద్రపాలనగర తామ్రశాసనం
3) చిక్కుళ్ల శాసనం
4) చైతన్యపురి శాసనం
- View Answer
- సమాధానం: 3
8. చిక్కుళ్ల శాసనాన్ని వేయించినవారు?
1) నాలుగో మాధవవర్మ
2) విక్రమేంద్ర భట్టారిక వర్మ
3) గోవిందవర్మ
4) రెండో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 2
9. ఎవరి కాలం నుంచి శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తున్నాయి?
1) వాకాటకులు
2) రాష్ట్రకూటులు
3) విష్ణుకుండినులు
4) ఇక్ష్వాకులు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Kakatiya History Bitbank in Telugu: వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
10. ఏ రాజుల పాలనా కాలం నాటికి 'సంస్కృతం' పూర్తిగా రాజ భాష అయింది?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) వాకాటకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 4
11. ఇక్ష్వాకులు ఏ మతానికి చెందినవారు?
1) బౌద్ధం
2) శైవం
3) జైనం
4) వైదికం
- View Answer
- సమాధానం: 2
12. ఇక్ష్వాకుల మిత్రులైన 'అభీరులు' ఏ మతాభిమానులు?
1) శైవం
2) బౌద్ధం
3) జైనం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 4
13. బుద్ధుడుని దేవతామూర్తిగా కింది వాటిలో ఏ అవతారంగా కూడా కొలిచారు?
1) శివుడు
2) విష్ణుమూర్తి
3) బ్రహ్మ
4) శ్రీకృష్ణుడు
- View Answer
- సమాధానం: 2
14. ఆంధ్రదేశంలో 'హిందూ గుహాలయాలను' మొదట నిర్మించినవారు ఎవరు?
1) విష్ణుకుండినులు
2) శాతవాహనులు
3) ఇక్ష్వాకులు
4) వాకాటకులు
- View Answer
- సమాధానం: 1
15. శాసనాల ఆధారంగా ఇక్ష్వాక రాజుల సంఖ్య?
1) 7
2) 4
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 2