Indian History Quiz for Group-2 Exams: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన దుర్ఘటనలో ఏ తేదీన అదృశ్యమయ్యారు?
1. రూమ్టెక్ మఠం ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) కర్ణాటక
4) సిక్కిం
- View Answer
- Answer: 4
2. కింది వాటిలో సరైన జత ఏది?
1) కితాబ్ ఉల్ హింద్ – ఆల్బెరూనీ
2) ప్రతాపరుద్ర చరిత్ర – ఏకామ్రనాథుడు
3) అక్బర్ నామా– అబుల్ ఫజల్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
3. క్రీ.శ. 1523లో సెయింట్ థామస్ బాసిల్కా చర్చిని ఎక్కడ నిర్మించారు?
1) కటక్
2) భువనేశ్వర్
3) చెన్నై
4) కొట్టాయం
- View Answer
- Answer: 3
4. మత చర్చల కోసం అక్బర్ నిర్మించిన నిర్మాణం ఏది?
1) బులందర్వాజా
2) అలైదర్వాజా
3) ఇబాదత్‌ఖానా
4) పంచమహల్
- View Answer
- Answer: 3
5. ‘హౌజ్–ఇ–సుల్తానీ’ అనే జలాశయాన్ని నిర్మించిందెవరు?
1) ఇల్–టుట్–మిష్
2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) మహ్మద్ బిన్ తుగ్లక్
4) ఫిరోజ్ షా తుగ్లక్
- View Answer
- Answer: 1
6. కింది వారిలో బౌద్ధమత అధ్యయనం కోసం భారత్‌కు వచ్చిన తొలి వ్యక్తి ఎవరు?
1) హుయాన్‌త్సాంగ్
2) ఆల్బెరునీ
3) ఫాహియాన్
4) ఇత్సింగ్
- View Answer
- Answer: 3
7. అమీన్‌పీర్ దర్గా ఏ జిల్లాలో ఉంది?
1) ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు
2) అనంతపురం
3) వై.ఎస్.ఆర్. కడప
4) కర్నూలు
- View Answer
- Answer: 3
8. కింది వాటిలో సరైన జత ఏది?
1) అజ్మీర్ – రాజస్థాన్
2) ద్వారకా – గుజరాత్
3) గుడియం గుహ– తమిళనాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
9. గజనీ మహమ్మద్‌కు సమకాలీనుడైన చోళ రాజు ఎవరు?
1) మొదటి రాజరాజ చోళుడు
2) విజయాలయుడు
3) మొదటి పరాంతకుడు
4) కుళుత్తోంగ చోళుడు
- View Answer
- Answer: 1
10. కింది వాటిలో సరైన జత ఏది?
1) స్వయంభూ ఆలయం – ఓరుగల్లు
2) ఖువ్వత్ – ఆల్ – ఇస్లాం మసీదు – ఢిల్లీ
3) హర్మీందర్ సాహెబ్ – అమృత్సర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
11. మీరాబాయి గురువు ఎవరు?
1) తుకారం
2) దాదు దయాళ్
3) రవిదాసు
4) శంకరదేవుడు
- View Answer
- Answer: 3
12. శ్రీకృష్ణదేవరాయల గౌరవార్థం దక్షిణాదిలో నిర్మించిన ఎత్తయిన ఆలయ ముఖద్వారాలను ఏమంటారు?
1) రంగ మండపం
2) చైత్యాలయం
3) కృష్ణగోపురం
4) రాయగోపురం
- View Answer
- Answer: 4
13. తెలుగులో తొలి మూకీ చిత్రం ఏది?
1) మాలపిల్ల
2) రైతుబిడ్డ
3) భీష్మప్రతిజ్ఞ
4) భక్తప్రహ్లాద
- View Answer
- Answer: 3
14. ఇ. కృష్ణయ్యర్ ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందారు?
1) కూచిపూడి
2) భరతనాట్యం
3) ఒడిస్సీ
4) కథక్
- View Answer
- Answer: 2
15. ‘పాకిస్తాన్ లేదా పాక్స్తాన్ అనే పద వివరణ ప్రకారం ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి’ అని మొదటగా పేర్కొన్నది ఎవరు?
1) మహ్మద్ ఇక్బాల్
2) మహ్మద్ అలీ జిన్నా
3) రహ్మత్ అలీ చౌదరి
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
- View Answer
- Answer: 3
16. షేక్ బందగీ సాహసాలను వివరించే బుర్రకథ ఏది?
1) కాటమరాజు కథ
2) మా భూమి
3) బొబ్బిలి యుద్ధం
4) తెలంగాణ
- View Answer
- Answer: 4
17. 1937లో భారత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లింలీగ్ ఎన్ని స్థానాలను గెలుచుకుంది?
1) 102
2) 152
3) 190
4) 197
- View Answer
- Answer: 1
18. 1946లో ‘నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం’ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
1) చంద్రశేఖర్ ఆజాద్
2) మౌలానా ఆజాద్
3) సుభాష్ చంద్రబోస్
4) ఎం.ఎస్. ఖాన్
- View Answer
- Answer: 4
19. భూభ్రమణం, గ్రహణాల గురించి వివరించిన భారతీయ మేధావి ఎవరు?
1) చరకుడు
2) ఆర్యభట్ట
3) ఏకామ్రనాథుడు
4) సుశ్రుతుడు
- View Answer
- Answer: 2
20. కింది వాటిలో సరైంది ఏది?
1) అరిగె రామస్వామి – అచల సిద్ధాంతం
2) గాంధీ సినిమా – రిచర్డ్ ఆటన్బరో
3) జగన్ మిత్రమండలి – భాగ్యరెడ్డివర్మ
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
21. ‘వినరా భారత వీరకుమార విజయం మనదేరా’ అనే పల్లవి ఏ కళారూపానికి చెందింది?
1) హరికథ
2) బుర్రకథ
3) యక్షగానం
4) ఒగ్గుకథ
- View Answer
- Answer: 2
22. కింది వాటిలో సుంకర సత్యన్నారాయణ రచన ఏది?
1) నైజాం విప్లవం
2) కష్టజీవి
3) తెలంగాణ వీరయోధులు
4) ఖాసీం రజ్వీ
- View Answer
- Answer: 2
23. ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో మహిళలు చేసే బృంద నాట్యం ఏది?
1) గుస్సాడి
2) థింసా
3) కురవంజి
4) చుట్టుకాముడు
- View Answer
- Answer: 3
24. కింది వారిలో భరతనాట్యానికి చెందని వారెవరు?
1) బెంగళూరు నాగరత్నమ్మ
2) డోనా గంగూలీ
3) రుక్మిణీదేవి
4) బాలసరస్వతి
- View Answer
- Answer: 2
25. కింది వారిలో కిన్నెర వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి పొందిన వారెవరు?
1) తిరునగరి రామాంజనేయులు
2) ఎస్.కె. చౌదరి
3) మొగులయ్య
4) ఆదూరి అయోధ్యరామ
- View Answer
- Answer: 3
26. కింది వాటిలో నృత్యానికి సంబంధించిన పదం ఏది?
1) పెంట
2) బ్యాలే
3) గెయిటీ
4) హతా
- View Answer
- Answer: 2
27. భరతనాట్యం దేని నుంచి ఆవిర్భవించింది?
1) సదిర్ నాట్యం
2) పేరిణి నృత్యం
3) మణిపురి నాట్యం
4) మోహినీఅట్టం
- View Answer
- Answer: 1
28. వీరశైవ ఉద్యమ నేప«థ్యంలో ఏర్పడిన కళారూపం ఏది?
1) హరికథ
2) చుట్టుకాముడు
3) తోలుబొమ్మలాట
4) బుర్రకథ
- View Answer
- Answer: 4
29. 1800లో థామస్ మన్రో దత్తమండలాల ప్రధాన కలెక్టర్‌గా వెళ్లేసరికి ఆ ప్రాంతంలో ఎంతమంది పాలెగార్లు ఉన్నారు?
1) 6
2) 8
3) 10
4) 12
- View Answer
- Answer: 2
30. ‘సర్ఫ్–ఎ–ఖాస్’ అంటే?
1) బ్రిటిష్ వారు నిజాంకు చెల్లించే పన్ను
2) నిజాం మత సంస్థలకు దానం చేసిన భూమి
3) నిజాం సొంత భూమి
4) నిజాం విధించిన రహదారి పన్ను
- View Answer
- Answer: 3
31. 1916లో అతివాదులు, మితవాదులు ఎక్కడ ఒక్కటయ్యారు?
1) కాన్పూర్
2) అలహాబాద్
3) లక్నో
4) అహ్మదాబాద్
- View Answer
- Answer: 3
32. ‘ప్రార్థన, గౌరవభంగ దినం’గా నిర్వహించాలని గాంధీజీ ఏ తేదీని ప్రతిపాదించారు?
1) 1919 ఏప్రిల్ 6
2) 1922 ఫిబ్రవరి 5
3) 1920 ఫిబ్రవరి 5
4) 1942 ఆగస్టు 9
- View Answer
- Answer: 1
33. కింది వాటిలో గుజరాత్ రాష్ట్రానికి చెందని అంశం ఏది?
1) దండి ఉప్పుసత్యాగ్రహం
2) చంపారన్ సత్యాగ్రహం
3) నర్మదా బచావో ఆందోళన
4) బార్డోలీ సత్యాగ్రహం
- View Answer
- Answer: 2
34. కింది వాటిలో క్రీ.శ. 1893లో జరగని సంఘటన ఏది?
1) తిలక్‌చే గణపతి ఉత్సవాలు ప్రారంభం
2) స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభలకు వెళ్లారు
3) రామకృష్ణ మఠాన్ని బేలూరులో స్థాపించారు
4) గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లారు
- View Answer
- Answer: 3
35. క్రీ.శ.1942–1944 మధ్య బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు సమాంతర ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) నాగ్‌పూర్
2) చీరాల–పేరాల
3) జైపూర్
4) మిడ్నాపూర్
- View Answer
- Answer: 4
36. నేతాజీ బోస్ విమాన దుర్ఘటనలో ఏ తేదీన అదృశ్యమయ్యారు?
1) 1945 జనవరి 16
2) 1945 సెప్టెంబర్ 23
3) 1945 ఆగస్టు 23
4) 1945 డిసెంబర్ 17
- View Answer
- Answer: 3
37. హైదరాబాద్‌లో ఆర్య సమాజ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1892
2) 1894
3) 1896
4) 1898
- View Answer
- Answer: 1
38. కింది వాటిలో సరైంది ఏది?
1) మహ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కళాశాల – సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
2) çసత్యార్థ ప్రకాశిక గ్రంథం– స్వామి దయానంద సరస్వతి
3) ఇండిపెండెంట్ లేబర్ పార్టీ – డా.బి.ఆర్. అంబేడ్కర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
39. ఆర్య సామాజికులు స్థాపించిన కాంగ్రి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉండేది?
1) ఉడిపి
2) హరిద్వార్
3) బొంబాయి
4) శ్రీనగర్
- View Answer
- Answer: 2
40. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1921
2) 1931
3) 1941
4) 1947
- View Answer
- Answer: 3
41. 1940 అక్టోబర్ 27న మరణించిన ప్రముఖుడు ఎవరు?
1) హెచ్.ఎం. రెడ్డి
2) కొమరం భీం
3) రఘుపతి వెంకయ్య
4) అల్లూరి సీతారామరాజు
- View Answer
- Answer: 2
42. భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్‌ను బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు?
1) 1848
2) 1858
3) 1868
4) 1878
- View Answer
- Answer: 1
43. కింది వాటిలో సరైన జత ఏది?
1) నసీరుద్దీన్‌షా – సినీ, నాటక రంగం
2) అన్నాపావ్లోవా – నృత్య రంగం
3) జి. సుబ్రమణ్య అయ్యర్ – పత్రికారంగం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
44. 1931లో విడుదలైన తెలుగు తొలి టాకీ చిత్రం ఏది?
1) రైతుబిడ్డ
2) మాలపిల్ల
3) భీష్మప్రతిజ్ఞ
4) భక్త ప్రహ్లాద
- View Answer
- Answer: 4
45. కింది సంఘటనలకు సంబంధించి సరైన జత ఏది?
1) 1829 – సతి ఆచారం అధికారికంగా నిలిపివేశారు
2) 1927–డా.బి.ఆర్. అంబేడ్కర్ దళితుల కోసం ఉద్యమం ప్రారంభించారు
3) 1855 – వితంతువుల పునర్వివాహ చట్టం చేశారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
46. కింది వాటిలో జ్యోతిబా పూలేకు సంబంధించనిది ఏది?
1) సత్యశోధక్ సమాజ్ స్థాపన
2) శారదాసదన్ స్థాపన
3) గులాంగిరి రచన
4) అంటరాని కులాలకు చెందిన బాలికల పాఠశాలను పూనాలో స్థాపించారు
- View Answer
- Answer: 2
47. అసఫ్‌జాహీల పాలనాకాలం నాటి అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) సర్ఫేఖాస్ - నిజాం వ్యక్తిగత భూములు
2) కొత్వాల్-నగరంలో ముఖ్య పోలీస్ అధికారి
3) స్మిత్స్ - పాలనా డివిజన్లు
4) నీరి - న్యాయాధికారి
- View Answer
- Answer: 4
48. గుప్తుల కాలంలో అభయ దత్తుడు అనే రాజోద్యోగి విధి ఏమిటి?
1) చాతుర్వర్ణ స్థితిని కాపాడటం
2) పన్నులు వసూలు చేయడం
3) విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించడం
4) యుద్ధ వ్యవహారాలు పర్యవేక్షించడం
- View Answer
- Answer: 1
49. వందేమాతరం ఉద్యమం కాలంలో 'వందేమాతరం - అల్లాహో అక్బర్' అని నినదించిన వారెవరు?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) బద్రుద్దీన్ త్యాబ్జీ
3) షేక్ చాంద్
4) అబ్బాస్ త్యాబ్జీ
- View Answer
- Answer: 3
50. కాకతీయుల గురించి ప్రస్తావించిన తొలి శాసనం ఏది?
1) మల్కాపురం శాసనం
2) విప్పర్ల శాసనం
3) మాగల్లు శాసనం
4) అద్దంకి శాసనం
- View Answer
- Answer: 3
Tags
- Indian History Quiz for Group 2 Exams
- TSPSC
- APPSC Bitbank
- Indian History
- indian history bitbank
- indian history bitbank in telugu
- indian history bitbank in telugu for competitive exams
- indian history quiz
- indian history quiz in telugu
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- indian history in telugu
- indian history practice bits in telugu
- indian history for competitive exams
- indian history study material in telugu
- indian history questions and answers
- indian history questions and answers in telugu
- indian history model paper
- Current Affairs Practice Test
- latest current affairs for competitive exams
- latest current affairs for bank exams
- indian history for groups in telugu
- groups exams in ap
- groups exams in telangana
- sakshi education current affairs
- sakshi education for competitive exams
- IndianHistory
- Group2Exams
- IndianFreedomStruggle
- MughalEmpire
- IndependenceMovement
- BritishRaj
- IndianDynasties
- IndianCulture