Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
కుతుబ్‌షాహీ యుగం
1. సుల్తాన్ కులీ కుతుబ్‌షా ఏ బహమనీ సుల్తాన్ వద్ద సేనాపతిగా పనిచేశాడు?
1) అహ్మద్‌షా
2) మహమూద్‌షా
3) హుమాయూన్
4) మొదటి మహమ్మద్‌షా
- View Answer
- సమాధానం: 2
2. కులీ కుతుబ్‌షా గోల్కొండ జాగీర్దారుగా ఎప్పుడు నియమితులయ్యారు?
1) క్రీ.శ. 1476
2) క్రీ.శ. 1486
3) క్రీ.శ. 1493
4) క్రీ.శ. 1496
- View Answer
- సమాధానం: 4
3. కులీ కుతుబ్‌షాకు 'కుతుబ్ ఉల్‌ముల్క్' బిరుదు ఇచ్చిన బహమనీ సుల్తాన్?
1) హుమాయూన్
2) మొదటి మహమ్మద్‌షా
3) మహమూద్ షా
4) అహ్మద్‌షా
- View Answer
- సమాధానం: 3
4. స్వతంత్ర గోల్కొండ రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది?
1) 1515
2) 1518
3) 1520
4) 1521
- View Answer
- సమాధానం: 2
5. గోల్కొండ రాజ్య స్థాపకుడెవరు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2)జంషీద్ కుతుబ్‌షా
3) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
4) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: 3
6. గోల్కొండను ఎవరి కాలంలో నిర్మించారు?
1) కాకతీయులు
2) యాదవ రాజులు
3) కుతుబ్‌షాహీలు
4) అసఫ్జాహీలు
- View Answer
- సమాధానం: 1
7. 'మంగళారం' అని పూర్వం ఏ ప్రాంతాన్ని పిలిచేవారు?
1) భువనగిరి
2) గోల్కొండ
3) నల్లగొండ
4) సికింద్రాబాద్
- View Answer
- సమాధానం: 2
8. 'చిత్రభారతం'లో ఎవరికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది?
1) కులీ కుతుబ్‌షా
2) మహమూద్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) షితాబ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 4
9. ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ఎవరి మంత్రి?
1) కులీ కుతుబ్‌షా
2) మహమూద్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) షితాబ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 4
చదవండి: Kakatiya History Bitbank in Telugu: వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
10. చరిగొండ ధర్మన్న ఎవరి ఆశ్రితుడు?
1) ఎనుములపల్లి పెద్దనామాత్యుడు
2) మహమూద్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) షితాబ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 1
11. 'చిత్రభారతం'ను రాసింది ఎవరు?
1) ఎనుముపల్లి పెదనామాత్యుడు
2) చరిగొండ ధర్మన్న
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
12. కులీ కుతుబ్‌షాను హత్య చేసిన అతడి కుమారుడి పేరు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) హైదర్ కుతుబ్‌షా
3) అబ్దుల్ కలీం
4) దౌలత్కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 1
13. వారసత్వ తగాదాలతో పారిపోయి విజయనగర రాజుల శరణార్థిగా ఉన్న సుల్తాన్?
1) జంషీద్ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
14. హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) కులీ కుతుబ్‌షా
3) హైదర్ కుతుబ్‌షా
4) జంషీద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
15. ఇబ్రహీం కుతుబ్‌షా రాజమండ్రి, కొండవీడును ఆక్రమించిన సంవత్సరాలు వరసగా?
1) 1571, 1579
2) 1575, 1579
3) 1571, 1581
4) 1579, 1585
- View Answer
- సమాధానం: 1
16. 'పురానాపూల్'ను నిర్మించింది ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) హైదర్
4) జంషీద్
- View Answer
- సమాధానం: 2
17. ఇబ్రహీం కుతుబ్‌షా 'పురానాపూల్'ను ఎక్కడ నిర్మించాడు?
1) హుస్సేన్‌సాగర్
2) ఇబ్రహీంపట్నం చెరువు
3) మూసీనది
4) గండిపేట చెరువు
- View Answer
- సమాధానం: 3
18. హుస్సేన్‌సాగర్‌ను, ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించినవారు?
1) అబుల్హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
19. ఇబ్రహీంబాగ్, పూల్బాగ్లను నిర్మించిన వారెవరు?
1) అబుల్ హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
20. భిక్షాటకులకు ప్రత్యేకంగా లంగర్‌హౌస్‌ను నిర్మించిన పాలకుడు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
21. 'మల్కిభరాముడు' అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2