Skip to main content

TS Group 1 Topper Success Story : TSPSC గ్రూప్‌-1లో మంచి స్కోర్ చేశానిలా.. కానీ..! నా స‌క్సెస్ ఫార్ములా ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే గ్రూప్‌-1, 2 మార్కుల జాబితాను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
tspsc group 1 topper vinay success story

ఈ ఫ‌లితాల్లో 482.5 మార్కులు సాధించి... TGPSC Group-1 Mains Top Scorerగా నిలిచారు విన‌య్‌. ఈ నేప‌థ్యంలో TGPSC Group-1 Mainsలో మంచి మార్కులు సాధించిన‌.. విన‌య్‌ ఈ ప‌రీక్ష‌ల‌కు ఎలా చ‌దివారు..? ఎలాంటి బుక్స్ చ‌దివారు...? స‌క్సెస్ ఫార్ములా ఏమిటి..!.? ఇలా మొద‌లైన అంశాల‌పై విన‌య్ గారితో సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్‌ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

Published date : 13 Mar 2025 02:12PM

Photo Stories