Telangana History Important Bitbank in Telugu: సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు?
శాతవాహన అనంతర యుగం
1. కీసర సమీపంలో 'ఘటకేశ్వరం' అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పిందెవరు?
1) మాధవవర్మ
2) ఇంద్రభట్టారకవర్మ
3) విక్రమేంద్రవర్మ
4) విక్రమేంద్ర భట్టారకవర్మ
- View Answer
- సమాధానం: 2
2. ఇంద్రభట్టారక వర్మ తన కూతురు ఇంద్ర భట్టారికను ఎవరికిచ్చి వివాహం చేశాడు?
1) ఈశాన్యవర్మ
2) మొదటి అరికేసరి
3) మొదటి కీర్తివర్మ
4) శర్వవర్మ
- View Answer
- సమాధానం: 4
3. గోవిందవర్మ భార్య పేరుపై నిర్మించిన మహాదేవ విహారానికి విక్రమేంద్ర భట్టారక వర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
1) పేణ్కపర
2) ఇరుణ్ణెరో
3) రాయగిరి
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 2
4. 'జనాశ్రయుడు' అనే బిరుదున్న విష్ణుకుండిన రాజు ఎవరు?
1) ఇంద్రభట్టారకవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) రెండో గోవిందవర్మ
4) నాలుగో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 4
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
5. పొలమూరు శాసనం వేయించింది?
1) ఇంద్రభట్టారకవర్మ
2) నాలుగో మాధవవర్మ
3) రెండో గోవిందవర్మ
4) విక్రమేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 2
6. నాలుగో మాధవవర్మ వేయించిన పొలమూరు శాసన కాలం?
1) క్రీ.శ. 619
2) క్రీ.శ. 620
3) క్రీ.శ. 621
4) క్రీ.శ. 622
- View Answer
- సమాధానం: 3
7. విష్ణుకుండిన వంశ చివరి రాజు ఎవరు?
1) మంచన భట్టారకుడు
2) రెండో గోవిందవర్మ
3) మూడో మాధవవర్మ
4) ఇంద్రభట్టారక
- View Answer
- సమాధానం: 1
8. నాలుగో మాధవవర్మ ఏ కాలంలో రాజ్యానికి వచ్చాడని బి.ఎన్. శాస్త్రి అభిప్రాయం?
1) క్రీ.శ. 560
2) క్రీ.శ. 570
3) క్రీ.శ. 563
4) క్రీ.శ. 573
- View Answer
- సమాధానం: 4
9. మొదటి గోవిందవర్మ పృథ్వీమూలుడి సహాయంతో ఎవరిని తుదముట్టించాడు?
1) శాలంకాయనులు
2) ఆనందగోత్రికులు
3) రెడ్డి రాజులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana History Important Bits: తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
10. మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి ఏ మతానికి చెందింది?
1) జైనం
2) శైవం
3) బౌద్ధం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 3
11. ఇంద్రపురిలో బౌద్ధ మహా విహారానికి మొదటి గోవిందవర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
1) భువనగిరి
2) పేణ్కపర
3) మోత్కూర్
4) కొలనుపాక
- View Answer
- సమాధానం: 2
12. పేణ్కపర అగ్రహారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) మోత్కూర్
2) రాములబండ
3) రాయగిరి
4) పనకబండ
- View Answer
- సమాధానం: 4
13. పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులను చేసినవారు?
1) మొదటి గోవిందవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) రెండో మాధవవర్మ
4) దేవవర్మ
- View Answer
- సమాధానం: 3
14. ఇంద్రపాలనగరం నుంచి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు?
1) మొదటి మాధవవర్మ
2) రెండో మాధవవర్మ
3) మొదటి గోవిందవర్మ
4) రెండో గోవిందవర్మ
- View Answer
- సమాధానం: 2
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: శాతవాహనుల రాజభాష ఏది?
15. కీసరలోని రామలింగేశ్వరాలయం ఎవరి కాలం నాటిది?
1) బాదామీ చాళుక్యులు
2) రాష్ట్రకూటులు
3) విష్ణుకుండినులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
16. వాకాటక రాజ్యం ఎవరి పాలన తర్వాత విష్ణుకుండిన సామ్రాజ్యంలో చేరింది?
1) రెండో పృథ్వీసేనుడు
2) దామోదరసేనుడు
3) రెండో రుద్రదేవుడు
4) దివాకరసేనుడు
- View Answer
- సమాధానం: 1
17. కీసర రామలింగేశ్వర, చెరువుగట్టు జడల రామలింగేశ్వర, ఇంద్రపాలనగర అమరేశ్వర ఆలయాలను నిర్మించింది ఎవరు?
1) మొదటి గోవిందవర్మ
2) మొదటి మాధవవర్మ
3) రెండో మాధవవర్మ
4) కీర్తివర్మ
- View Answer
- సమాధానం: 3
18. ఇంద్రపాలనగర తామ్రశాసనాన్ని వేయించినవారు?
1) విక్రమేంద్రవర్మ
2) విక్రమేంద్రభట్టారకవర్మ
3) ఇంద్రభట్టారక వర్మ
4) మాధవర్మ
- View Answer
- సమాధానం: 2
19. 'ధర్మామృతం' ఏ మతానికి సంబంధించిన కావ్యం?
1) బౌద్ధం
2) హిందూ
3) శైవం
4) జైనం
- View Answer
- సమాధానం: 4
20. ఇక్ష్వాకులను తుదముట్టించి కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని వశపరుచుకున్నవారు?
1) వాకాటకులు
2) విష్ణుకుండినులు
3) పల్లవులు
4) రెండో పులోమావి
- View Answer
- సమాధానం: 3
21. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది?
1) వాకాటకులు
2) పల్లవులు
3) బృహత్పలాయనులు
4)ఆనందగోత్రికులు
- View Answer
- సమాధానం: 1
22. వాకాటకుల రాజధాని ఏది?
1) విదర్భ
2) పురికా
3) విజయపురి
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 2
23. వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
1) మొదటి ప్రవరసేనుడు
2) మొదటి రుద్రసేనుడు
3) మొదటి పృథ్వీసేనుడు
4) వింధ్యశక్తి
- View Answer
- సమాధానం: 4
24. వాకాటకులు ఉత్తర భారతదేశానికి చెందిన వారని పేర్కొన్నదెవరు?
1) వి.వి.మిరాసి
2) డాక్టర్ జైస్వాల్
3) ఆర్.సి. మజుందార్
4) బి.ఎన్.శాస్త్రి
- View Answer
- సమాధానం: 2
25. వాకాటకులు దక్షిణ భారతదేశానికి చెందినవారని అభిప్రాయపడినవారు?
1) వి.వి.మిరాసి
2) జైస్వాల్
3) ఆర్.సి. మజుందార్
4) బి.ఎన్.శాస్త్రి
- View Answer
- సమాధానం: 1
26. ప్రభావతి ఎవరి భార్య?
1) రెండో రుద్రసేనుడు
2) మొదటి ప్రవరసేనుడు
3) వింధ్యశక్తి
4) రెండో చంద్రగుప్తుడు
- View Answer
- సమాధానం: 1
27. శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు?
1) వింధ్యశక్తి
2) రెండో చంద్రగుప్తుడు
3) ఒకటో ప్రవరసేనుడు
4) రెండో ప్రవరసేనుడు
- View Answer
- సమాధానం: 3
28. వాకాటకులపై విస్తృత పరిశోధన చేసినవారు?
1) కె.సి. చౌదరి
2) ఎ.ఎస్. అల్టేకర్
3) ఆర్.సి. మజుందార్
4) జైస్వాల్
- View Answer
- సమాధానం: 2
29. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజుల చరిత్ర మరుగునపడింది?
1) శాతవాహనులు
2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
30. సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు?
1) మొదటి పృథ్వీసేనుడు
2) మొదటి ప్రవరసేనుడు
3) హరిసేనుడు
4) మొదటి రుద్రసేనుడు
- View Answer
- సమాధానం: 4
31. వాకాటక మహాదేవి ఎవరి కుమార్తె?
1) మొదటి పృథ్వీసేనుడు
2) రెండో పృథ్వీసేనుడు
3) రెండో రుద్రసేనుడు
4) దామోదరుడు
- View Answer
- సమాధానం: 2
32. వాకాటక మహాదేవిని వివాహమాడిన విష్ణుకుండిన రాజు?
1) రెండో మాధవవర్మ
2) గోవిందవర్మ
3) విక్రమేంద్రవర్మ
4) రెండో రుద్రసేనుడు
- View Answer
- సమాధానం: 1
33. వాకాటక రాజవంశంలో పరాక్రమవంతుడిగా ప్రసిద్ధి పొందిన రాజు ఎవరు?
1) విక్రమేంద్రవర్మ
2) రెండో మాధవవర్మ
3) గోవిందవర్మ
4) హరిసేనుడు
- View Answer
- సమాధానం: 4
34. వాకాటకులు ఏ వర్ణానికి చెందినవారు?
1) క్షత్రియులు
2) బ్రాహ్మణులు
3) వైశ్యులు
4) శూద్రులు
- View Answer
- సమాధానం: 2
చదవండి: Telangana History Qutub-Shahi Era: తెలుగు భాషా సాహిత్యాలను ఆదరించిన కుతుబ్షాహీలు
35. 'మేఘదూతం' కావ్య రచయిత ఎవరు?
1) రెండో ప్రవరసేనుడు
2) సర్వసేనుడు
3) కాళిదాసు
4) సేతుబంధు
- View Answer
- సమాధానం: 3
36. 'యాజ్ఞవల్క్య', 'నారదీయకాత్యాయన' అనే స్మృతులను ఎవరి కాలంలో రచించారు?
1) విష్ణుకుండినులు
2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు
4) పల్లవులు
- View Answer
- సమాధానం: 2
37. ప్రాకృతంలో 'సేతుబంధం' అనే కావ్యం రాసింది ఎవరు?
1) కాళిదాసు
2) సర్వసేనుడు
3) భవభూతి
4) రెండో ప్రవరసేనుడు
- View Answer
- సమాధానం: 4
38. ప్రాకృత భాషలో 'హరివిజయం' అనే కావ్యాన్ని రాసినవారెవరు?
1) కాళిదాసు
2) సేతుబంధు
3) భవభూతి
4) సర్వసేనుడు
- View Answer
- సమాధానం: 4
39. వాకాటకుల కాలం నాటి గొప్ప సాంస్కృతిక కేంద్రం ఏది?
1) రామగిరి
2) రాంటేక్
3) వత్సగుల్మ
4) కొండాపురం
- View Answer
- సమాధానం: 3
40. అజంతా, ఎల్లోరా గుహల్లో వాకాటకుల విహార గుహలేవి?
1) 16, 17వ గుహలు
2) 16, 15వ గుహలు
3) 16, 18వ గుహలు
4) 18, 19వ గుహలు
- View Answer
- సమాధానం: 1
41. సర్వసేనుడు దేన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు?
1) రాంటేక్
2) వత్సగుల్మ
3) రాయగిరి
4) పిల్లలమర్రి
- View Answer
- సమాధానం: 2
42. విష్ణుకుండినులపై లోతైన పరిశోధన చేసినవారెవరు?
1) డాక్టర్ బిరుదురాజు రామరాజు
2) రాపాక ఏకాంబరాచార్యులు
3) పి. శ్రీరామశర్మ
4) బి.ఎన్. శాస్త్రి
- View Answer
- సమాధానం: 4
43. కింది వాటిలో విష్ణుకుండినుల కాలం నాటి నాణేలు దొరికిన ప్రాంతం ఏది?
1) కీసరగుట్ట
2) నార్కట్పల్లి
3) మౌలాలి
4) ఏలేశ్వరం
- View Answer
- సమాధానం: 1
44. విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతంలో రాజ్యానికి వచ్చిన కాలం?
1) క్రీ.శ. 4వ శతాబ్దం చివర
2) క్రీ.శ. 5వ శతాబ్దం చివర
3) క్రీ.శ. 6వ శతాబ్దం
4) క్రీ.శ. 3వ శతాబ్దం
- View Answer
- సమాధానం: 1
45. విష్ణుకుండిన వంశ స్థాపకుడు ఎవరు?
1) గోవిందవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) మహారాజేంద్రవర్మ
4) మాధవవర్మ
- View Answer
- సమాధానం: 3
46. విష్ణుకుండినుల తొలి రాజధాని వినుకొండ కాదని చరిత్రకారులు తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
1) భువనగిరి
2) ఇంద్రపాలనగరం
3) ఏలేశ్వరం
4) విజయపురి
- View Answer
- సమాధానం: 2
47. విష్ణుకుండినుల తొలి రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు?
1) మహారాజేంద్రవర్మ
2) మొదటి మాధవవర్మ
3) మొదటి గోవిందవర్మ
4) రెండో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 3
48. మూలరాజు వంశస్థుడైన పృథ్వీమూలుడి కుమార్తె 'మహాదేవి'ని ఎవరు వివాహం చేసుకున్నారు?
1) మహారాజేంద్రవర్మ
2) మొదటి మాధవవర్మ
3) రెండో మాధవవర్మ
4) మొదటి గోవిందవర్మ
- View Answer
- సమాధానం: 4
49. ఇంద్రపాలనగర తామ్రశాసనంలో 'మహాకవి'గా ఎవరిని పేర్కొన్నారు?
1) మాధవవర్మ
2) ఇంద్రభట్టారకవర్మ
3) విక్రమేంద్ర భట్టారకుడు
4) విక్రమేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం.. తొలి తెలుగు చరిత్రకారుడు ఏకామ్రనాథుడు
50. ఈశాన్యవర్మ చేతిలో ఓడిపోయిన విష్ణుకుండిన రాజు?
1) విక్రమేంద్రభట్టారక
2) ఇంద్రభట్టారక వర్మ
3) మాధవవర్మ
4) విక్రమేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 2
51. విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలోకి వెళ్లింది?
1) రాష్ట్రకూటులు
2) వేంగీ చాళుక్యులు
3) బాదామీ చాళుక్యులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
52. తెలంగాణలో అతి ప్రాచీన శాసనం ఏ ప్రాంతంలో ఉందని చరిత్రకారుల అభిప్రాయం?
1) ఏలేశ్వరం
2) ఇంద్రపురి
3) రాయగిరి
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 1