Telangana History Bitbank in Telugu: నేలకొండపల్లి శాసనాన్ని వేయించింది ఎవరు?
చాళుక్య యుగం
1. పంపకవికి 'ధర్మపురి'ని అగ్రహారంగా ఇచ్చిన రాజు ఎవరు?
1) మూడో బద్దెగుడు
2) మూడో అరికేసరి
3) రెండో నరసింహుడు
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 4
2. పంపకవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు?
1) మూడో బద్దెగుడు
2) మూడో అరికేసరి
3) రెండో అరికేసరి
4) మొదటి అరికేసరి
- View Answer
- సమాధానం: 3
3. వేములవాడ చాళుక్యుల్లో కవి, పండితుడైన రాజు ఎవరు?
1) రెండో అరికేసరి
2) మూడో బద్దెగుడు
3) మూడో అరికేసరి
4) అమోఘవర్షుడు
- View Answer
- సమాధానం: 1
4. 'విక్రమార్జున విజయం' గ్రంథ రచయిత?
1) భవభూతి
2) రెండో అరికేసరి
3) పంపకవి
4) మల్లియరేచన
- View Answer
- సమాధానం: 3
5. 'విక్రమార్జున విజయం'లో నాయకుడెవరు?
1) మొదటి అరికేసరి
2) రెండో నరసింహుడు
3) అమోఘవర్షుడు
4) రెండో అరికేసరి
- View Answer
- సమాధానం: 4
6. తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా పద్యాలు కనిపిస్తున్న శాసనం ఏది?
1) కొల్లిపర
2) కుర్క్యాల
3) వేములవాడ
4) పర్భని
- View Answer
- సమాధానం: 2
7. 'కుర్క్యాల' శాసన కాలం?
1) క్రీ.శ. 930
2) క్రీ.శ. 935
3) క్రీ.శ. 940
4) క్రీ.శ. 945
- View Answer
- సమాధానం: 3
8. 'కుర్క్యాల' శాసనాన్ని రచించి, వేయించినవారు?
1) సోమదేవసూరి
2) ముగ్ధ శివాచార్యుడు
3) పంపకవి
4) జినవల్లభుడు
- View Answer
- సమాధానం: 4
9. కన్నడ ఆదికవి ఎవరు?
1) సోమదేవసూరి
2) ముగ్ధశివాచార్యుడు
3) పంపకవి
4) జినవల్లభుడు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Chalukya Dynasty Important Bitbank in Telugu: వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
10. కుర్క్యాల శాసనంలో ఏ రకమైన పద్యాలు కనిపిస్తున్నాయి?
1) కంద
2) ఆటవెలది
3) తేటగీతి
4) ద్విపద
- View Answer
- సమాధానం: 1
11. తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది?
1) విక్రమార్జున విజయం
2) కవిజనాశ్రయం
3) నీతిశాస్త్రముక్తావళి
4) గధాయుద్ధం
- View Answer
- సమాధానం: 2
12. 'కవిజనాశ్రయం' గ్రంథకర్త ఎవరు?
1) మల్లియరేచన
2) జినవల్లభుడు
3) పంపకవి
4) బద్దెన
- View Answer
- సమాధానం: 1
13. 'సుమతీ శతకం', 'నీతిశాస్త్రముక్తావళి'ని ఎవరు రాశారు?
1) మల్లియరేచన
2) జినవల్లభుడు
3) రెండో బద్దెగుడు
4) మొదటి బద్దెగుడు
- View Answer
- సమాధానం: 3
14. కల్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు?
1) రెండో తైలపుడు
2) సత్యాశ్రయుడు
3) రెండో జయసింహుడు
4) మొదటి జయసింహుడు
- View Answer
- సమాధానం: 1
15. రెండో తైలపుడి ఆస్థాన కవి ఎవరు?
1) జినవల్లభుడు
2) పంపకవి
3) రన్నకవి
4) బద్దెన
- View Answer
- సమాధానం: 3
16. 'కౌథేం' శాసన కాలం?
1) క్రీ.శ. 1005
2) క్రీ.శ. 1009
3) క్రీ.శ. 1015
4) క్రీ.శ. 1020
- View Answer
- సమాధానం: 2
17. కల్యాణి చాళుక్య రాజ్య స్థాపన కాలం?
1) క్రీ.శ. 963
2) క్రీ.శ. 967
3) క్రీ.శ. 970
4) క్రీ.శ. 973
- View Answer
- సమాధానం: 4
18. రాజధానిని 'మాన్యఖేటం' నుంచి 'కల్యాణి'కి మార్చిన పాలకుడు?
1) సత్యాశ్రయుడు
2) రెండో తైలపుడు
3) మూడో జయసింహుడు
4) రెండో జయసింహుడు
- View Answer
- సమాధానం: 2
19. 'కల్యాణి చాళుక్య' వంశం గురించి ఏ కావ్యంలో ఉంది?
1) గధాయుద్ధం
2) కవిజనాశ్రయం
3) నీతిశాస్త్రముక్తావళి
4) విక్రమార్జున విజయం
- View Answer
- సమాధానం: 1
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
20. కింది వాటిలో అనేక పర్యాయాలు చోళుల దండయాత్రకు గురైన ప్రాంతం ఏది?
1) పానగల్లు
2) ఇంద్రపురి
3) కొలనుపాక
4) విజయపురి
- View Answer
- సమాధానం: 3
21. చోళరాజు కల్యాణి చాళుక్యులను ఓడించిన ప్రాంతం ఏది?
1) మొసంగి
2) ఇంద్రపురి
3) కొలనుపాక
4) విజయపురి
- View Answer
- సమాధానం: 1
22. హోయసాలులు, కాలచురి వంశీయులు ఎవరిపై తిరుగుబాటు చేసి ఓడిపోయారు?
1) మూడో సోమేశ్వరుడు
2) మొదటి జగదేకమల్లుడు
3) రెండో జగదేకమల్లుడు
4) ఆరో విక్రమాదిత్యుడు
- View Answer
- సమాధానం: 3
23. బిజ్జలుడు ఏ వంశానికి చెందినవాడు?
1) కాలచురి
2) హోయసాల
3) కాకతీయ
4) కందూరు చోడ
- View Answer
- సమాధానం: 1
24. మూడో తైలపుడిని తొలగించి బిజ్జలుడు 'కల్యాణి'ని ఆక్రమించిన సంవత్సరం?
1) క్రీ.శ. 1153
2) క్రీ.శ. 1154
3) క్రీ.శ. 1155
4) క్రీ.శ. 1156
- View Answer
- సమాధానం: 4
25. వీరశైవ మతాన్ని స్థాపించింది ఎవరు?
1) ముగ్ధ శివాచార్యుడు
2) బసవేశ్వరుడు
3) బద్దెన
4) బిజ్జలుడు
- View Answer
- సమాధానం: 2
26. క్రీ.శ. 1189లో కల్యాణి చాళుక్యులను అంతమొందించింది?
1) ముదిగొండ చాళుక్యులు
2) యాదవులు
3) కాకతీయులు
4) హోయసాలులు
- View Answer
- సమాధానం: 4
27. కల్యాణి చాళుక్య వంశ చివరి పాలకుడు?
1) నాలుగో సోమేశ్వరుడు
2) మూడో తైలపుడు
3) మూడో జగదేకమల్లుడు
4) జయకర్ణ
- View Answer
- సమాధానం: 1
28. కల్యాణి చాళుక్యులు ఏ మతాన్ని ఎక్కువగా అభిమానించారు?
1) వైష్ణవం
2) వీరశైవం
3) బౌద్ధం
4) జైనం
- View Answer
- సమాధానం: 2
29. ముదిగొండ చాళుక్యుల వంశ మూలపురుషుడు?
1) కుసుమాయుధుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) రణమర్థుడు
4) నిరవద్యుడు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana History Important Bits: తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
30. ముదిగొండ చాళుక్యుల రాజధాని ఏది?
1) ముదిగొండ, ఖమ్మం జిల్లా
2) పానగల్లు, నల్లగొండ జిల్లా
3) పానగల్లు, మహబూబ్నగర్ జిల్లా
4) ముదిగొండ, వరంగల్ జిల్లా
- View Answer
- సమాధానం: 1
31. ముదిగొండ చాళుక్యులు ప్రారంభంలో ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) బాదామీ చాళుక్యులు
2) తూర్పు చాళుక్యులు
3) కాకతీయులు
4) కల్యాణి చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
32. 'కామసాని' మేనల్లుడు ఎవరు?
1) మొదటి బేతరాజు
2) నాలుగో గుండరాజు
3) విరియాల ఎర్రభూపతి
4) కుసుమాయుధుడు
- View Answer
- సమాధానం: 1
33. కరికాలచోడుని సంతానానికి సంబంధించిన వారు ఎవరు?
1) వెనుగొండ వంశీయులు
2) ముదిగొండ చాళుక్యులు
3) కందూరిచోడులు
4) రాష్ట్రకూటులు
- View Answer
- సమాధానం: 3
34. ఏ దుర్గానికి 'ఏరువ సింహాసనం' అనే పేరుండేది?
1) దేవరకొండ
2) రాచకొండ
3) గద్వాల
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
35. కల్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ చక్రవర్తి నుంచి కందూరి చోడులు 'కందూరునాడు'ను పొందారు?
1) జయకర్ణ
2) ఆరో విక్రమాదిత్యుడు
3) మూడో తైలపుడు
4) నాలుగో సోమేశ్వరుడు
- View Answer
- సమాధానం: 2
36. కందూరిచోడ రాజులు ఎంత మంది అని చరిత్రకారుల అభిప్రాయం?
1) 16
2) 15
3) 17
4) 18
- View Answer
- సమాధానం: 3
37. 'కందూరిచోడ' వంశ మూలపురుషుడు?
1) మొదటి భీమదేవచోడుడు
2) మొదటి తొండయ
3) ఇరుగ
4) మొదటి ఉదయచోడుడు
- View Answer
- సమాధానం: 1
38. నేలకొండపల్లి శాసనాన్ని వేయించిందెవరు?
1) మొదటి భీమదేవచోడుడు
2) మొదటి తొండయ
3) రెండో ఉదయచోడుడు
4) మొదటి ఉదయచోడుడు
- View Answer
- సమాధానం: 3
39. నేలకొండపల్లి శాసన కాలం?
1) 1175-76
2) 1171-72
3) 1173-74
4) 1178-79
- View Answer
- సమాధానం: 1
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: శాతవాహనుల రాజభాష ఏది?
40. 'మైలాంబిక' ఎవరి భార్య?
1) మొదటి తొండయ
2) కుమార కొండయచోళ
3) రెండో తొండయచోళ
4) మల్లికార్జున చోడుడు
- View Answer
- సమాధానం: 3
41. 'ఒల్లాల' శాసనం వేయించింది ఎవరు?
1) మొదటి తొండయ
2) మల్లికార్జునచోడుడు
3) రెండో తొండయచోళ
4) కుమార కొండయచోళ
- View Answer
- సమాధానం: 2
42. రామలింగాలగూడెం వద్ద 'మార్కండేశ్వరాలయ' శాసనాన్ని వేయించింది?
1) మైలాంబిక
2) మల్లికార్జునుడు
3) రెండో తొండయ
4) మూడో భీమచోడుడు
- View Answer
- సమాధానం: 4
43. 'మార్కండేశ్వరాలయ' శాసన కాలం?
1) క్రీ.శ. 1100
2) క్రీ.శ. 1105
3) క్రీ.శ. 1107
4) క్రీ.శ. 1110
- View Answer
- సమాధానం: 2
44. క్రీ.శ. 1124లో 'పానగల్లు' శాసనం వేయించింది?
1) మైలాంబిక
2) మల్లికార్జునుడు
3) రెండో తొండయ
4)మూడో భీమచోడుడు
- View Answer
- సమాధానం: 1
45. క్రీ.శ. 1128లో అనుముల శాసనం వేయించింది?
1) శ్రీదేవి తొండయ
2) భీముడు
3) గోకర్ణుడు
4) మొదటి ఉదయనుడు
- View Answer
- సమాధానం: 1
46. పానగల్లు వద్ద 'ఉదయ సముద్రం' తవ్వించినవారు?
1) మొదటి ఉదయనుడు
2) రెండో ఉదయనుడు
3) శ్రీదేవి తొండయ
4) గోకర్ణుడు
- View Answer
- సమాధానం: 2
47. సంస్కృతంలో 'ఉదయాదిత్యాలంకారం' గ్రంథాన్ని రాసిందెవరు?
1) మొదటి ఉదయనుడు
2) రెండో ఉదయనుడు
3) శ్రీదేవి తొండయ
4) గోకర్ణుడు
- View Answer
- సమాధానం: 2
48. కందూరిచోడుల రాజధానిని పానగల్లు నుంచి వర్ధమానకోటకు మార్చినవారు?
1) మొదటి ఉదయనుడు
2) రెండో ఉదయనుడు
3) మూడో భీముడు
4) గోకర్ణుడు
- View Answer
- సమాధానం: 3
49. కాకతీయ రుద్రదేవుడికి తన కూతురు 'పద్మావతి'ని ఇచ్చి వివాహం చేసి సంధి చేసుకున్న రాజు ఎవరు?
1) రెండో ఉదయనుడు
2) మొదటి ఉదయనుడు
3) మూడో భీముడు
4) గోకర్ణుడు
- View Answer
- సమాధానం: 1
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
50. మామిళ్లపల్లి శాసన కాలం?
1) క్రీ.శ. 1175
2) క్రీ.శ. 1176
3) క్రీ.శ. 1178
4) క్రీ.శ. 1180
- View Answer
- సమాధానం: 3
51. కందూరిచోడ పాలకుల్లో చివరివాడు?
1) నాలుగో భీముడు
2) గోకర్ణుడు
3) వీరమల్నాథదేవచోడుడు
4) రామనాథచోడుడు
- View Answer
- సమాధానం: 4
52. క్రీ.శ. 1282లో 'ఆగామోత్కూర్' శాసనం వేయించింది ఎవరు?
1) నాలుగో భీముడు
2) గోకర్ణుడు
3) వీరమల్నాథదేవచోడుడు
4) రామనాథ చోడుడు
- View Answer
- సమాధానం: 4
53. కింద పేర్కొన్న ఏ శాసనంలో రుద్రమదేవి ప్రస్తావన ఉంది?
1) ఇదంపల్లి
2) ఆగామోత్కూర్
3) మామిళ్లపల్లి
4) అచ్చంపేట
- View Answer
- సమాధానం: 2
54. కింది ఏ ప్రాంతాల్లో జగత్ ప్రసిద్ధమైన వజ్రాలు లభించేవి?
1) గోకారం, కొప్పోలు
2) పానగల్లు, పరిటాల
3) పరిటాల, వెల్లటూరు
4) వెల్లటూరు, పానగల్లు
- View Answer
- సమాధానం: 3
55. క్రీ.శ.1104లో కొలనుపాకలో 'వీరనారాయణాలయాన్ని' నిర్మించిందెవరు?
1) గుండరాజు
2) జగద్దేవుడు
3) జగ్గదేవుడు
4) లక్ష్మణదేవుడు
- View Answer
- సమాధానం: 2
56. మూసీనది మీద 'నమిలె' వద్ద ఆనకట్ట నిర్మించింది ఎవరు?
1) కాకతీయులు
2) కల్యాణి చాళుక్యులు
3) ముదిగొండ చాళుక్యులు
4) కందూరిచోడులు
- View Answer
- సమాధానం: 4
57. కందూరిచోడుల మతం?
1) జైనం
2) వైదికం
3) బౌద్ధం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 2
58. ఏ పాలకులు దాదాపుగా 40 శాసనాలు వేయించారు?
1) కాకతీయులు
2) కందూరి చోడులు
3) ముదిగొండ చాళుక్యులు
4) కల్యాణి చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
59. ఏ శాసనంలో అచ్చమైన తెలుగుభాష కనిపిస్తుంది?
1) ఆగామోత్కూర్
2) పేరూర్
3) మామిళ్లపల్లి
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 1
60. 'గోకర్ణ ఛందస్సు' లక్షణ గ్రంథ రచయిత?
1) రెండో ఉదయనుడు
2) రెండో గోకర్ణుడు
3) మొదటి గోకర్ణుడు
4) మొదటి ఉదయనుడు
- View Answer
- సమాధానం: 3
61. మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి?
1) అప్పకవి
2) త్రిపురాంతకుడు
3) కస్తూరి రంగకవి
4) రుద్రకవి
- View Answer
- సమాధానం: 2
62. ఎవరికి 'పొలవాస' పాలకులనే పేరు కూడా ఉంది?
1) కందూరి చోడులు
2) ముదిగొండ చాళుక్యులు
3) రాష్ట్రకూటులు
4) వెనుగొండ వంశీయులు
- View Answer
- సమాధానం: 4
63. వెనుగొండ వంశీయుల మూలపురుషుడు?
1) మాధవ వర్మ
2) దుర్జయుడు
3) దుర్గరాజు
4) మేడరాజు
- View Answer
- సమాధానం: 2
64. 'వెనుగొండ' వంశీయుల రాజధాని 'పొలవాస' ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) కరీంనగర్
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
65. 'వీరకమల' జినాలయాన్ని నిర్మించింది?
1) రెండో మేడరాజు
2) గుండరాజు
3) మొదటి మేడరాజు
4) జగ్గరాజు
- View Answer
- సమాధానం: 3
66. పొలవాస రాజ్యాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపింది ఎవరు?
1) మొదటి బేతరాజు
2) రుద్రదేవుడు
3) మొదటి ప్రోలరాజు
4) రెండో బేతరాజు
- View Answer
- సమాధానం: 2