Skip to main content

Webinar: కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యే వారికోసం.. 'సాక్షి ఎడ్యుకేషన్'‌ ప్రత్యేకంగా..

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌,ఐఈఎస్‌, గ్రూప్స్‌ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం సాక్షిఎడ్యుకేషన్‌ ప్రత్యేకంగా ఓ వెబ్‌నార్‌ సిరీస్‌ను నిర్వహిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా.. భారతదేశంలో పౌరసత్వం: చట్టపరమైన, సామాజిక, రాజకీయ కోణాలు అనే అంశంపై డిసెంబర్‌21న మధ్యాహ్నం 4:30 – 6:00వరకు వెబ్‌నార్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 
Webinar  Sakshi Education webinar for UPSC and competitive exams
Webinar sakshi education conducting Webinar on Legal, Social, and Political Dimensions of Citizenship

కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు:

1. తమ్మా కోటి రెడ్డి
ప్రొఫెసర్‌, డీన్‌ ICFAI, హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషన్‌ సైన్సెస్‌ 

2. ఆర్తి లంబా
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌, K.R.మంగళం యూనివర్సిటీ, గురుగామ్‌, హర్యానా

3. డా.కోమల్‌ దహియా
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్కూల్‌ ఆఫ్‌ లా, బెన్నత్‌ యూనివర్సిటీ, నోయిడా, ఢిల్లీ

 

TGPSC Group-2 2024 Paper 4 Question Paper With Key (Held on 16.12.2024)


Join Zoom Meeting :

తేది      :  డిసెంబర్‌ 21న 
సమయం :  మధ్యాహ్నం 4:30 – 6:00వరకు 
టాపిక్‌    :  భారతదేశంలో పౌరసత్వం: చట్టపరమైన, సామాజిక, రాజకీయ కోణాలు

Zoom Meeting Link:  https://us06web.zoom.us/j/85776770743?pwd=ejTafjobH09BSMd5ozJO1jyvMKlOMH.1

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Dec 2024 10:13AM

Photo Stories