Coaching Centers New Rules : కోచింగ్ సెంటర్లపై కీలక నిర్ణయం.. ఇకపై వీళ్లు ఈ మార్గదర్శకాలను...
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై మంత్రివర్గ ఉపసంఘం సెప్టెంబర్ 11వ తేదీ (బుధవారం) సమావేశమైంది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అలాగే తెలంగాణలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన దానిపై కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై ఈ మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.
Published date : 12 Sep 2024 09:07AM
Tags
- Coaching Centers New Rules and conditions
- Telangana Coaching Centers New Rules
- Telangana Coaching Centers New Rules and Conditions News in Telugu
- Coaching Centers New Rules
- rules and regulations of coaching centers
- rules and regulations of coaching centers news telugu
- telugu news rules and regulations of coaching centers news telugu
- telangana coaching centre rules and regulations
- telangana coaching centre rules and regulations news telugu
- Breaking News Telangana Coaching Centers New Rules and conditions
- Cabinet Sub-Committee meeting
- coaching centre guidelines
- central guidelines enforcement
- coaching centres management
- September 11 meeting
- state non-implementation of guidelines
- orders for guideline implementation
- education regulations
- sakshieducation latest News Telugu News