Skip to main content

Medical Jobs 2025 : 4,597 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ.. అర్హ‌త‌లు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఢిల్లీ ఎయిమ్స్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,597 పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ కోసం దరఖాస్తులు కోరుతోంది.
aiims delhi recruitment   AIIMS Delhi recruitment advertisement for 4,597 vacancies  Vacant posts and age limit for AIIMS Delhi recruitment  Application deadline for AIIMS Delhi recruitment

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2400 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://aiimsexams.ac.in/ ను సంప్రదించండి.

Published date : 17 Jan 2025 01:30PM

Photo Stories