Skip to main content

New Year Success Plans 2025 : ఈ New Year 2025 లో గురిత‌ప్ప‌కుండా.. స‌క్సెస్ కొట్టండిలా..! ఇలా ప్లాన్ చేసుకుంటే.. విజ‌యం మీదే..!

కొత్త ఏడాదిలో యువ‌త‌ ఎన్నో ఆశ‌లు... ఆశయాలను పెట్టుకుంటుంటారు. అయితే వీరు అనుకున్న ల‌క్ష్యాల‌ను ఛేదించాలంటే... స‌రైన ప్ర‌ణాళిక ఉండాలి.
Career advice by Bala Latha Madam for UPSC Civils aspirants   New Year Success Plans 2025 Interview   UPSC Civils Mentor Bala Latha Madam interview

ఆ రోజు మాత్ర‌మే అనుకుంటే స‌రిపోతు.. అనుకున్న దానిపైన బ‌లంగా నిల‌బ‌డి.. విజ‌యం సాధించే వ‌రకు పోరాటం చేయాలి. ఈ పోరాటం ఎలా చేయాలి...?  మీరు అనుకున్న ల‌క్ష్యం ఛేదించాలంటే.. ఎలాంటి వ్యూహం ఉండాలి..? మీ నిజ‌మైన స‌క్సెస్‌కు స‌రైన దారి ఏది ?  ఊహ‌ ప్ర‌పంచంకు.. నిజ జీవితంకు ఉన్న తేడా ఏమిటి..? ఇలా మొద‌లైన కెరీర్ ల‌క్ష్యాల‌పైన UPSC Civils ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు UPSC Civils Mentor Bala Latha Madam తో సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంటర్వ్యూ మీకోసం...

Published date : 02 Jan 2025 09:10AM

Photo Stories