Skip to main content

Police Constable to Junior Lecturer Success Story : మాది నిరుపేద కుటుంబం. ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్ని చ‌దివా.. ఈ స్థాయికి వ‌చ్చానంటే... ఈ క‌సితోనే.. ?

నా పేరు సుద‌ర్శ‌న్‌, నేను ఇటీవ‌లే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసిన JL ఫ‌లితాల్లో మంచి మార్కులు సాధించిన జూనియ‌న్ లెక్చరర్ ఉద్యోగం కు ఎంపిక‌య్యాను.
Dr Sudharshan Real Life Success Story   Dr. Sudarshan sharing his success journey in an interview

మాది నిరుపేద కుటుంబం. ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్ని చ‌దివా. నా చ‌దువు కోసం మా కుటుంబ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. నేను ఓ సాధార‌ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే... PHD కూడా పూర్తి చేశాను. నా ప్రిప‌రేష‌న్‌కు మా ఉన్న‌త అధికారులు ఎంతో స‌హాయం చేశారు. అలాగే ఈ క‌ష్టాల నుంచి భ‌య‌ట‌ప‌డాలంటే.. కావాల్సిన డ‌బ్బు కోసం.. Rapido డ్రైవ‌ర్‌గా కూడా ప‌నిచేశాను. నా స‌క్సెస్ ప్ర‌యాణంలో... ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను.
నేను ఈ స్థాయికి వ‌చ్చానంటే... ఎంతో క‌సితోనే పోరాటం చేశాను.

ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ సుద‌ర్శ‌న్‌,TSPSC JL Ranker కుటంబ నేప‌థ్యం, స‌క్సెస్ జ‌ర్నీ, సాధించిన విజ‌యాలు, మొద‌లైన వాటిపై సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేకంగా చేసిన‌ ఇంట‌ర్వ్యూ కింది వీడియోలో చూడొచ్చు.

police to junior lecturer sudharshanpolice to junior lecturer sudharshan real life story
Published date : 24 Dec 2024 02:59PM

Photo Stories