IIT Hyderabad jobs: BTech అర్హతతో IIT హైదరాబాద్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ టెక్నికల్ అసిస్టెంట్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత వివరాలను పరిశీలించి, గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మార్చి నెలలో స్కూళ్లకు, బ్యాంకులకు సెలవులు ఇవే..: Click Here
భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు:
కనీస విద్యార్హత: B.Tech ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత (కనీసం 60% మార్కులు)
అనుభవం:
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థల్లో కనీసం 5 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి.
కనీసం 1 సంవత్సరం Differential GPS Survey (DGPS), భూగర్భ జలాలు, భూభౌతిక పరికరాల నిర్వహణ & ఆపరేషన్ అనుభవం అవసరం.
వయో పరిమితి:
గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాలు
జీతభత్యాలు: రూ. 25,000 - 27,000/-
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా Google Form నింపాలి:
చివరి తేదీ: మార్చి 06, 2025
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి: https://forms.gle/D5ZB8Zkvc6XqxZsy6
IIT Hyderabad Technical Assistant Recruitment 2025 Notification PDF
Tags
- IIT Hyderabad Technical Assistant Jobs
- IIT Hyderabad notification
- IIT Hyderabad
- Technical Assistant Posts
- Recruitment 2025
- hyderabad jobs
- IIT Hyderabad Technical Assistant Jobs BTech qualification
- Jobs in Hyderabad
- governmentjobs in hyderabad
- new job opportunities 2025
- government jobs 2025
- IIT Hyderabad jobs news in telugu
- telugu jobs news
- CareerOpportunities
- GovernmentJobs 2025