Skip to main content

Scholarships: పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

మహబూబ్‌నగర్‌: 2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు కళాశాలల్లో ఆన్‌లైన్‌లో డిసంబర్‌ 31 వరకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి ఆర్‌.ఇందిరా సెప్టెంబ‌ర్ 26న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Applications for Post Matric Scholarship  Announcement of post matric scholarship for minority students in Mahbubnagar  Deadline for post matric scholarship applications  Public and private colleges in Mahbubnagar for minority students  Online application process for minority student scholarships

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలిజేయాలని కోరా రు. విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా http:// telanganaepass. cgg.gov.inలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

చదవండి: Scholarship For Students: ఆ యూనివర్సిటీలో చదివితే రూ. 10 లక్షల స్కాలర్‌షిప్‌.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 27 Sep 2024 03:42PM

Photo Stories