Overseas Scholarship : మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్.. చివరి తేదీ ఇదే
Sakshi Education
నాగర్‌కర్నూల్‌రూరల్: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే మైనార్టీ విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, టీఓఈఎఫ్‌ఎల్ పరీక్షల కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎస్.గోపి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Overseas Scholarship
అర్హతగల మైనార్టీలు (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కు, జైన, బౌద్ద, పార్శి) అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం జిల్లా మైనార్టీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
BC Overseas Vidya Nidhi scholarship BC Overseas Vidya Nidhi scholarships are pending List of eligible candidates not released even though courses are ending