Skip to main content

Scholarship For Students: ఆ యూనివర్సిటీలో చదివితే రూ. 10 లక్షల స్కాలర్‌షిప్‌.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే

bharat high achievers scholarship  New Zealand scholarship opportunity  undergraduate and postgraduate financial aid aidScholarship For Students University of Auckland Announces Rs 10.5 Lakh Scholarship for Indian Students

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. వేలల్లో కాదు, లక్షల్లో స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. న్యూజీల్యాండ్‌లో చదివే భారతీయ విద్యార్థులకు ఆక్లాండ్ యూనివర్సిటీ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

780 Vacancies: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

భారత్ హై అచీవర్స్ స్కాలర్‌షిప్‌ పేరుతో న్యూజీలాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు ఏకంగా రూ. 10,50,549.81(NZD 20,000)లక్షలు ఆర్థిక సహాయం అందించనుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌, ప్రోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కాగా విదేశాల్లో చదివే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, ప్రతిభ గల విద్యార్థులకు  గత కొన్నేళ్లుగా ఆక్లాండ్ యూనివర్సిటీ ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది.  కాగా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం.. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే 65వ స్థానంలో ఉంది. 

స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు అర్హతలు

  1. భారతీయ పౌరులు అయి ఉండాలి.. వాళ్లు విద్యార్థులై ఉండాలి 
  2. న్యూజీలాండ్‌లో శాశ్వత నివాసం లేదా వీసా కలిగి ఉండరాదు
  3. ఆక్లాండ్ యూనివర్సిటీలో యూజీ, పీజీ లేదా ఏదైనా మాస్టర్‌ ప్రోగ్రామ్‌లో అడ్మీషన్‌ పొంది ఉండాలి
  4. విద్యార్థుల గ్రేడ్ పాయింట్ (GPE)  కనీసం 6.00 కు మించి ఉండాలి

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

Job Mela: మెగా జాబ్‌మేళా, 936 పోస్టులు.. నెలకు రూ.25వేలకు పైనే జీతం


దరఖాస్తుకు చివరితేదీ:

  • 2025 సెమిస్టర్‌-1లో చేరే విద్యార్థులు అక్టోబర్‌ 24, 2025 లోగా అప్లై చేసుకోవాలి
  • 2025 సెమిస్టర్‌-2లో చేరే విద్యార్థులు ఏప్రిల్‌ 01, 2025 లోగా అప్లై చేసుకోవాలి
     

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 25 Sep 2024 05:46PM

Photo Stories