Skip to main content

Job Mela: మెగా జాబ్‌మేళా, 936 పోస్టులు.. నెలకు రూ.25వేలకు పైనే జీతం

Job Mela 936 Vacancies Directorate of Employment And Training Mega Job Mela

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) నిరుద్యోగుల కోసం  మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 936
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/బీఎస్సీ/డిగ్రీ/పీజీ/ఐటీఐ/ఎంబీఏ/ఎంకామ్‌/ఎంబీబీఎస్‌/బీఎస్సీ/నర్సింగ్‌/ఎంటెక్‌

Holidays in 2025: వచ్చే ఏడాది సెలవుల లిస్ట్‌ వచ్చేసింది.. ఆ నెలలోనే ఎక్కువ
 

వయస్సు: 18-40ఏళ్లకు మించరాదు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 10,000-రూ. 25,000 వరకు

CBSE Class 10 And 12 Exam Timetable: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ టైం టేబుల్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

జాబ్‌మేళా లొకేషన్‌: గ్రేస్‌ డిగ్రీ కాలేజ్‌, పి. గన్నవరం
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 27, 2024

Published date : 25 Sep 2024 03:59PM

Photo Stories