Skip to main content

780 Vacancies: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

780 Vacancies job mela Directorate of Employment & Training - Career Fair
Directorate of Employment & Training - Career Fair

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా?ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) నిరుద్యోగుల కోసం  మెగా జాబ్‌ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 780
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ

Job Mela: మెగా జాబ్‌మేళా, 936 పోస్టులు.. నెలకు రూ.25వేలకు పైనే జీతం

వయస్సు: 18-45ఏళ్లకు మించరాదు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 15,000-రూ. 25,000/-

Sri Lanka new Prime Minister: శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, నందికొట్కూర్‌
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 30, 2024

Published date : 25 Sep 2024 03:56PM

Photo Stories