Skip to main content

2, 000 Jobs: వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో 2 వేల అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ ఆమోదం తెలిపారని, ప్రక్రియ అమలుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.
2, 000 Jobs
వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం

మే 10న జేఎన్ టీయూకేను సందర్శించిన ఆయన మాట్లాడారు. మరో 1,300 పోస్టుల భర్తీకీ.. సిద్ధంగా ఉన్నారని, సిఫారసులకు తావు లేకుండా పారదర్శకంగా భర్తీ చేయాలని సూచించారని చెప్పారు. ప్రైవేటు వర్సిటీలో రూ.10 లక్షలకు పైగా ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తుంటే.. ప్రభుత్వ వర్సిటీల్లో రూ.నాలుగైదు లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగాలకు రావడానికి గల కారణాలు విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.

చదవండి: 

​​​​​​​Faculty: బ్యాక్‌లాగ్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు

డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు ఎంపికైన వారి జాబితా వెల్లడి: ఏపీపీఎస్సీ

వెటర్నరీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు గడువు మే 22

1,551 ఉద్యోగాలు: రాత పరీక్ష ఆధారంగానే యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ!

Sakshi Education Mobile App
Published date : 11 May 2022 12:34PM

Photo Stories