Post Card Movement : అంబేడ్కర్ జీవిత చరిత్ర పాఠ్యాంశంలో చేర్చేందుకు ఏఎన్‌యూలో పోస్ట్ కార్డు ఉద్యమం..
Sakshi Education
ఏఎన్‌యూ: అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించింది. యూనివర్సిటీ అంబేడ్కర్ అధ్యయన కేంద్రం తదితర విభాగాల్లో సంతకాల సేకరణ చేపట్టారు.
తమ డిమాండ్‌ను పోస్ట్ కార్డులపై రాసి సంతకాలు చేశారు. అంబేడ్కర్ గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాలంటే అయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నాయకులు, యూనివర్సిటీ అంబేడ్కర్ చైర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 23 Nov 2024 03:25PM
Tags
- ambedkar history
- School Books
- Ambedkar's biography as a curriculum topic
- Andhra Pradesh Dalit Mahasabha
- post card movement
- Dr BR Ambedkar life history
- Acharya Nagarjuna University
- Post card movement at ANU
- Future Generations
- new academics
- Education News
- Sakshi Education News
- EducationalCampaign
- AcharyaNagarjunaUniversity