Current Affairs Today's Headlines Live Updates: ఏప్రిల్ 17వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వాటి చివరిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
➤ భీకరంగా మారుతున్న అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం..
ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. చైనా బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించిన మరుసటి రోజే, అమెరికా ప్రభుత్వం ప్రతీకార చర్యగా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను 245 శాతానికి పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఆర్‌సీపీ ప్రెసిడెంట్‌గా భారత సంతతి వైద్యురాలు
ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్‌సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ అక్రమ వసలదారులకు ట్రంప్ ఆఫర్.. స్టైఫండ్‌తో పాటు విమాన టికెట్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయన కొంత మెత్తబడిన వైఖరిని చూపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ టైమ్ మ్యాగజైన్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు.. ఇదే తొలిసారి..!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ 2025 జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ న్యాయవ్యవస్థ పనితీరులో తెలంగాణ రెండోస్థానం..
నూటికి నూరు శాతం కేసులను పరిష్కరిస్తూ న్యాయవ్యవస్థ పనితీరులో తెలంగాణ ద్వితీయస్థానం సాధించింది. గతంలో 5 స్థానంలో ఉండగా ఆ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. వరుసగా మూడేళ్లుగా 100% కేసు క్లియరెన్స్ రేట్‌ను సాధిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ దేశంలోనే తొలిసారి.. రైళ్లలోనూ ఏటీఎం సేవలు..
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలుగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ చరిత్ర సృష్టించింది. ఈ రైలులోని ఏసీ కోచ్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏర్పాటు చేసిన ఏటీఎం ట్రయల్ విజయవంతంగా పూర్తయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Current Affairs today
- today current affairs in telugu
- telugu news headlines
- Daily Current Affairs Updates
- current affairs live updates
- telugu current affairs live
- breaking news in telugu
- today’s top news in telugu
- important current affairs 2025
- daily gk updates telugu
- competitive exams current affairs
- Latest Current Affairs 2025
- AP TS news updates
- Current affairs for exams
- Trending news in telugu
- Today Current Affairs Live Updates
- latest current affairs in telugu
- Latest News in Telugu
- Current Affairs Headlines Live Updates
- Sakshi Education News