యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీడబ్ల్యూ బ్యాక్‌లాగ్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
బ్యాక్‌లాగ్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ప్రొఫెసర్లు–16, అసోసియేట్ ప్రొఫెసర్లు–31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–5 మొత్తం 52 పోస్టులకు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ డిసెంబర్ 1న ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఠౌజిyఛీ.్చఛి.జీn/ఛ్చిట్ఛ్ఛటటఠౌజి వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.