Skip to main content

Free training in software courses: సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌: విజయవాడ కీట్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డీడీయూ జీకేవై కార్యక్రమం ద్వారా వివిధ సాఫ్ట్‌వేర్‌ కోర్సులతోపాటు జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ వెబ్‌ డెవలపర్‌ కోర్సులో ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ, భోజన వసతి సౌకర్యం కల్పిస్తామని సంస్థ అడ్మిషన్‌ కో ఆర్డినేటర్‌ హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Free training in software courses  Kadapa Kotireddy Circle - Free software training and accommodation for unemployed youth
Free training in software courses

విజయవాడ కేంద్రంలో ఇచ్చే శిక్షణలో ప్రతి విద్యార్థికి సీ, సీ++, జావా స్క్రిప్ట్‌, పైథాన్‌, వెబ్‌ డిజైనింగ్‌, జేఎస్‌డీ కోర్సులతోపాటు స్పోకన్‌ ఇంగ్లీషు, కంప్యూటర్‌ లైఫ్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తామని వివరించారు.అభ్యర్థులు 20–30 ఏళ్లలోపు కలిగి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కోర్సులో చేసి ఉండాలన్నారు. అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలన్నారు.

Govt School Toppers in AP 10th Class Results 2025: పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. 87 శాతం ఉత్తీర్ణత

Good News for Unemployed Youth : నిరుద్య‌గ యువ‌త‌కు గుడ్ న్యూస్‌..  ఎన్ఎస్ఏతో ఉన్న‌త ఉపాధి అవ‌కాశాలు.. వీరే అర్హులు.. | Sakshi Education

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Apr 2025 03:52PM

Photo Stories