Skip to main content

1500 Jobs: మార్చి 10న ఎన్ సీఎస్‌సీ మెగా జాబ్‌మేళా

వివిధ ప్రైవేటు సంస్థల సహకారంతో నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌(ఎన్ సీఎస్‌సీ) మార్చి 10న జాబ్‌మేళా నిర్వహిస్తోంది.
1500 Jobs
మార్చి 10న ఎన్ సీఎస్‌సీ మెగా జాబ్‌మేళా

హైదరాబాద్ విద్యానగర్‌ శివం రోడ్‌లోని నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్ స్టిట్యూట్‌ క్యాంపస్‌లో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్ సీఎస్‌సీ వెల్లడించింది. వివిధ ఐటీ కంపెనీలతో పాటు అపోలో మెడ్‌ స్కిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అమెజాన్, వాల్‌మార్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన దాదాపు 20 కంపెనీలు ఈ జాబ్‌ మేళాలో పాల్గొంటున్నాయి. దాదాపు 1,500లకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. వివరాలకు 040–27408555, 7905988309 ఫోన్ నంబర్లలో, k.bhookya@gov.inలో సబ్‌–రీజినల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీ భూక్య కాసిమ్‌ను సంప్రదించాలి.

చదవండి: 

CESS: వివిధ రంగాల్లో భారీగా మానవ వనరుల కొరత.. ఏ రంగాలలో ఎంత...

త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

NCHM JEE 2022: ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. రూ. 5 లక్షల వేత‌నంతో ఉద్యోగం

Published date : 05 Mar 2022 04:38PM

Photo Stories