UPSC Civil Services Final Result 2023 : యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ రిజల్డ్స్ ఎప్పుడంటే..?

యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలను మే 22వ తేదీలోపు ఎప్పుడైన విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి యూపీఎస్సీ 861 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు హాజరైనట్టు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు.
యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైనల్ ఫలితాలు విడుదలైన తర్వాత.. టాప్ ర్యాంకర్ల ఇంటర్వ్యూలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) లో చూడొచ్చు.
☛ Swetha Reddy, IPS: రెండుసార్లు ఇంటర్వ్యూ ఫెయిల్...చివరికి..
How to Cheak UPSC Civil Services Final Result 2022 ?

The UPSC Civil Services 2023 result will be posted on the official website. The instructions below allow candidates to get the UPSC Civil result and name list pdf.
☛ Visit www.upsc.gov.in/upsconline.nic.in to access the UPSC website.
☛ Look for the link to the UPSC Civil result 2023 and hit it.
☛ The chosen applicants’ names and roll numbers will be displayed in a PDF file containing the UPSC prelims results on the screen.
☛ To find your roll number or name in the UPSC result 2023 PDF file, use Ctrl+F.
☛ For later use, download and save the UPSC Civil 2023 outcome.