UPSC Civil Services Final Results 2023 Released : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 ఫైనల్ ఫలితాల విడుదల.. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్-2023 ఫైనల్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 90 మంది వరకు అభ్యర్థులు సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెల్సిందే. మొత్తం దేశ వ్యాప్తంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు 2,844 మంది హజరయ్యారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 1వ తేదీన (బుధవారం) విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1105 వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
UPSC Civils 2023 Top Rankers List :
1.ADITYA SRIVASTAVA
2. ANIMESH PRADHAN
3. DONURU ANANYA REDDY
4. P K SIDHARTH RAMKUMAR
5. RUHANI
6. SRISHTI DABAS 7
7. ANMOL RATHORE 8
8 .ASHISH KUMAR
9. NAUSHEEN 10
10. AISHWARYAM PRAJAPATI
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 ఫైనల్ ఫలితాల్లో ఎంపికైన వారు వీరే..
Published date : 16 Apr 2024 01:52PM
PDF
Tags
- UPSC Civils Final Results 2023
- upsc civils final results 2023 Out
- upsc civils final results 2023 released
- upsc civils final results 2023 out
- upsc civils final results 2023 out news telugu
- upsc result 2023 topper list
- upsc interview result 2023 out date
- upsc interview result 2023 out news
- upsc civils topper 2024
- ADITYA SRIVASTAVA UPSC Civils Topper 2023
- UPSC Civils 2nd ranker ANIMESH PRADHAN
- DONURU ANANYA REDDY UPSC Civils Topper 2023
- P K SIDHARTH RAMKUMAR UPSC Civils Topper
- RUHANI UPSC Civils Topper 2023
- SRISHTI DABAS UPSC Civils 2023 topper
- ANMOL RATHORE UPSC Civils Ranker 2024
- ASHISH KUMAR UPSC Ranker 2023
- NAUSHEEN UPSC Ranker 2023
- AISHWARYAM PRAJAPATI UPSC Ranker Success Story