UPSC Civil Services Results 2023 Date : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 ఫైనల్ ఫలితాల విడుదల.. తేదీ ఇదే..! ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్వ్యూలు.. 2024 ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) ముగియనున్నాయి.
అలాగే ఈ సారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 ఫైనల్ ఫలితాలను 2024 ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 90 మంది వరకు అభ్యర్థులు ఈ సారి సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మొత్తం దేశ వ్యాప్తంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు 2,844 మంది అర్హత సాధించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 1వ తేదీన (బుధవారం) విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1105 వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
☛ UPSC Civil Services Prelims - Online Test Series: Click Here
Published date : 08 Apr 2024 03:32PM
Tags
- upsc civil services 2023 final result
- upsc civil services 2023 final reults release date
- upsc civil services interview result 2023
- upsc civil services final result 2023 updates
- upsc civil services final result 2023 live updates
- civil services 2023 final results
- UPSC Civils Final Results 2023
- upsc civils results 2023 updates
- upsc result 2024 out
- upsc interview result 2023 out date
- UPSC Civils IAS 2023 Final Results Expected Date
- UPSC Civils IPS 2023 Final Results Expected Date
- UPSC Final Result 2023
- UPSC Final Result 2023 Update
- UPSC Final Result 2023 Live UPdates
- UPSC 2023 final result out dates
- upsc civils 2023 final result expected date and time
- upsc civils 2023 final result expected date and time news in telugu
- UPSC
- Civil Services-2023
- Interviews
- Final Result
- Telugu states
- Qualified Candidates
- sakshieducation updates