Medical Health Department: వెబ్‌సైట్‌లో స్టాఫ్ నర్సుఉద్యోగాల మెరిట్ లిస్టు
మహారాణిపేట : స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో పెట్టారు.
గతంలో ప్రొవిజినల్ మెరిట్ లిస్టు పెట్టారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు 200 పైగా అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించి ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టినట్టు వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి.సుజాత తెలిపారు.
చదవండి: Free training for nurses: నర్సులకు ఉచిత శిక్షణ
http@//cfw.ap.nic.inలో ఫైనల్ మెరిట్ లిస్టు ఉంచినట్లు పేర్కొన్నారు. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర ప్రక్రియ జరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
#Tags