Skip to main content

Hyderabad Apollo Hospitals jobs: డిగ్రీ అర్హతతో హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్స్‌లో భారీగా ఉద్యోగాలు

Apollo Hospitals Staff Nurse recruitment notification   Apollo Hospitals invites applications for Staff Nurse position  Hyderabad Apollo Hospitals jobs   Apollo Hospitals Hyderabad staff nurse job notification Apollo Hospitals recruitment for staff nurses  Apply for staff nurse jobs in Hyderabad
Hyderabad Apollo Hospitals jobs

హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ సంస్థ అయిన అపోలో హాస్పిటల్స్ నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో 16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్: Click Here

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ , అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లలో పనిచేయాల్సి ఉంటుంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : Apollo Hospitals లో స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

విద్యార్హతలు : GNM / B.Sc నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

అనుభవం :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇస్తారు.

వర్క్ లొకేషన్ : 
హైదరాబాదులో ఉన్న అపోలో హాస్పిటల్స్ యొక్క సంస్థలైన అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ , అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లలో పని చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : ఈ సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతము : 
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపోలో సంస్థ నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు. 
గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి గతంలో ఇచ్చిన జీతం ఆధారంగా జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 28-02-2025 తేది లోపు అప్లై చేయాలి.


Notification Details: Click Here

Apply Online: Click Here

Published date : 13 Feb 2025 10:40AM

Photo Stories