Free training for nurses: నర్సులకు ఉచిత శిక్షణ
Sakshi Education
హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారి కాన్పుల నిర్వహణపై శిక్షణివ్వాలని నిర్ణయించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు.
బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిస్టిక్ ట్రైనింగ్ టీం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజగోపాల్‌రావు, డాక్టర్ ఇందు శిక్షకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. వీరి ద్వారా గర్భిణుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించొచ్చని వెల్లడించారు.
Published date : 03 Nov 2023 08:14AM
Tags
- Free training for nurses
- Free training
- Staff Nurses Posts
- free training program
- Free Training for Women
- Free training for unemployed youth
- Free training in courses
- Nurses
- Recruitment of Contract Staff Nurses
- Jobs
- latest jobs
- Latest Jobs News
- news for today
- Telangana News
- andhra pradesh news
- Google News
- Get Latest Photo Stories in Telugu and English
- Current Affairs
- current affairs daily
- Women's health programs
- Training for pregnant women
- Health education interventions
- Medical intervention strategies
- Sakshi Education Latest News