Mini Job Mela: రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌ మేళా

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సంస్థ జిల్లా అధికారి. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న జాబ్‌ మేళా గురించి అందుకు కావాల్సిన అర్హతల గురించి వెల్లడించారు..

అనకాపల్లి: యలమంచిలి ఎస్‌జీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 తేదీన అచ్యుతాపురం టీజే కంపెనీ ప్రతినిధులు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి టి.చాముండేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Job Mela Tomorrow: గాయత్రి డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

ఈనెల 11న జరిగే ఇంటర్వ్యూలకు 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యనభ్యసించి ఉండాలని, వయస్సు 18 నుండి 35 సంవత్సరాల్లోపు నిరుద్యోగులు జాబ్‌మేళాకు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8142565416 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

#Tags