Skip to main content

Job Mela Tomorrow: గాయత్రి డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

సోమవారం నిర్వహించనున్న జాబ్‌ మేళా గురించి ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ అధికారి ‍ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను తెలిపారు.
Interviews for 100 Job Openings  Tirupati City Employment Office Announcement  Job Mela tomorrow at Gayatri Degree College in Tirupati   Job Fair at Gayatri Degree College, Balaji Colony

 

తిరుపతి సిటీ: బాలాజీ కాలనీలోని గాయత్రీ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అపోలో ఫార్మసీ ప్రతినిధులు మేళాకు హాజరై సుమారు 100 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

AP Gurukul Admissions: గురుకుల ప్రవేశానికి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు రావచ్చన్నారు. ఇతర వివరాలకు 7989810194 నంబరులో సంప్రందించాలని సూచించారు.

Free Coaching for Group 1, 2, 3 Exams: గ్రూప్‌-1, 2, 3 పరీక్షలకు ఉచిత శిక్షణ

Published date : 11 Mar 2024 11:01AM

Photo Stories