Skip to main content

Foundation Day: ఏయూ 99వ వ్యవస్థాపక దినోత్సవం..

వేడుకలో భాగంగా సెనేట్‌ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ..
99th Foundation Day Celebrations of Andhra University   Andhra University celebration

ఏయూ క్యాంపస్‌: విజ్ఞాన ప్రపంచంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రత్యేక స్థానం ఉందని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి అన్నారు. శుక్రవారం ఏయూ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పరిపాలనా భవనం వద్దనున్న వ్యవస్థాపక వీసీ కట్టమంచి రామలింగారెడ్డి, మెయిన్‌ గేట్‌ వద్ద ఉన్న ఏయూ చిహ్నానికి పూలమాలలు వేశారు.

May 1st and 13th Holidays 2024 Details : మే 1, 13వ తేదీల్లో అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు సెల‌వు.. ఎందుకంటే..?

అనంతరం సెనేట్‌ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ యువతను నిరంతరం ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను వర్సిటీ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. మాజీ వీసీలు బీల సత్యనారాయణ, జి.ఎస్‌.ఎన్‌.రాజు, వి.బాలమోహ న్‌దాస్, పూర్వ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుమార్‌రాజ, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్, ప్రిన్సిపాళ్లు, డీన్‌లు పాల్గొన్నారు. 

Inter Supply Exams 2024 Dates Changes : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే..!

Published date : 29 Apr 2024 10:53AM

Photo Stories