Skip to main content

Project Post at ICAR: ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీలోని ఐకార్‌ ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
Job Opportunity Announcement  New Delhi Job Vacancies   Career Opportunity in Agricultural Research  Release of notification for filling project posts on contract basis   ICAR Indian Agriculture Research Institute in New Delhi

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15
»    పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ)– 04 పోస్టులు, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌)– 06 పోస్టులు, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు– 05.
»    అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌:  dpp.mpp2022@gmail.com. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 12.05.2024
»    వెబ్‌సైట్‌: https://iari.res.in/en/news.php

Staff Car Driver: కర్ణాటక సర్కిల్‌ తపాల శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు 

Published date : 02 May 2024 11:10AM

Photo Stories