Skip to main content

Staff Car Driver: కర్ణాటక సర్కిల్‌ తపాల శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు 

బెంగళూరులోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్, కర్ణాటక సర్కిల్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (ఆర్డినరీ గ్రేడ్‌) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
Apply Now for Driver Position  Government Job Opportunity  Join Bangalore Department of Posts as a Driver  Karnataka Circle Postal Department Staff Car Driver Posts   staff car driver recruitments

»    కర్ణాటక పోస్టల్‌ రీజియన్లు: ఎస్‌కే రీజియన్, ఎన్‌కే రీజియన్, బీజీ(హెచ్‌క్యూ) రీజియన్‌. 
»    పోస్టుల వివరాలు: స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ 27 పోస్టులు
»    అర్హత: పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్‌ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. 
»    వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
»    వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది. 
»    ఎంపిక విధానం: రాత పరీక్ష, డ్రైవింగ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను మేనేజర్, మెయిల్‌ మోటార్‌ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి. 
»    దరఖాస్తులకు చివరి తేది: 14.05.2024
»    వెబ్‌సైట్‌: www.indiapost.gov.in 

HURL Recruitment: హిందూస్థాన్‌ ఉర్వారక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టు భర్తీకి దరఖాస్తులు..

Published date : 02 May 2024 11:19AM

Photo Stories