HURL Recruitment: హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్‌లో వివిధ పోస్టు భర్తీకి దరఖాస్తులు..
Sakshi Education
న్యూఢిల్లీలోని హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్(హెచ్‌యూఆర్‌ఎల్).. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 80
» పోస్టుల వివరాలు: మేనేజర్–20, ఇంజనీర్–34, ఆఫీసర్–17, చీఫ్ మేనేజర్–02, అసిస్టెంట్ మేనేజర్–07.
» విభాగాలు: కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్స్, కెమికల్, మార్కెటింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సేఫ్టీ, ఫైనాన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్, లీగల్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్/రాత పరీక్షలు, ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024
» వెబ్‌సైట్: https://jobs.hurl.net.in
Published date : 02 May 2024 11:32AM
Tags
- hurl recruitment
- jobs latest
- jobs for graduated students
- online applications
- deadline for registrations
- New Delhi
- Hindustan Urwarak and Rasayan Limited
- Job posts at HURL
- latest job news
- contract basis
- jobs for graduates
- jobs after diploma
- regular basis
- Jobs in New Delhi
- EmploymentOpportunities
- JobOpenings
- ContractJobs
- RegularJobs
- HURL
- SakshiEducation latest job notifications