Skip to main content

Job Mela: శుభవార్త‌.. రేపు వైఎస్ఆర్ జిల్లాలో జాబ్‌మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఒక చక్కటి శుభవార్త‌.
Job Mela at YSR District in Andhra Pradesh  Job fair at Velugu Office, Maidukuru, YSR District on February 28th  Youth job opportunities at the Andhra Pradesh job fair

వైఎస్ఆర్‌ జిల్లాలోని మైదుకూరులోని వెలుగు కార్యాలయంలో ఫిబ్రవరి 28వ తేదీ భారీ ఉద్యోగ మేళా జ‌ర‌గ‌నుంది. ఈ జాబ్‌మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి.   

ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే.. 

క్రమ సంఖ్య సంస్థ ఖాళీల సంఖ్య
1 నేమార్ గ్రూప్ (Neymar Group) 50
2

ఛానెల్ ప్లే (Channel play)

100
3 DONO BPO amp IT SOLUTIONS OPC PVT LTD 50

జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ 
ఎక్కడ: వెలుగు కార్యాలయం, మైదుకూరు, YSR జిల్లా.
వివరాలకు: 9398348760 నెంబర్‌ను సంప్రదించండి.

Job Mela: ఫిబ్రవరి 28న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా

Published date : 28 Feb 2025 08:34AM

Photo Stories