Job Mela: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 24న జాబ్‌మేళా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త.

శ్రీ సత్య సాయి జిల్లాలోని బుక్కపట్నంలో ఉన్న ఎస్ఎస్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 24వ తేదీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు ఇవే..
క్రమ సంఖ్య | ఇండస్ట్రీ | ఖాళీలు |
---|---|---|
1 | ఏసీటీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ACT Logistics PVT Ltd) |
30 |
2 | హుండాయ్ మొబిల్స్ (Hundai Moblles) |
40 |
ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు 7989888299 నెంబర్‌ని సంప్రదించి, మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఫిబ్రవరి 24వ తేదీ
ఎక్కడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం, శ్రీ సత్యసాయి జిల్లా
వివరాలకు: 7989888299 నెంబర్‌ను సంప్రదించండి.
Railway RRB NTPC Admit Card 2025: RRB NTPC హాల్‌టికెట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే
Published date : 24 Feb 2025 09:20AM
Tags
- Job mela
- Job Fair
- Local Jobs in AP
- AP Local Jobs
- freshers jobs
- Job Mela In Sri Sathya Sai Distric
- SSS Government Degree College
- Sri Sathya Sai District
- ACT Logistics PVT Ltd
- Hundai Moblles
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP AP
- Job Mela for Freshers
- Trending job Mela
- latest job news in telugu
- Job Fair in AP
- AndhraPradeshJobs2025
- CareerOpportunities in AP
- Sakshi Education News
- latest jobs
- SSSGovtCollegeRecruitment
- JobOpportunitiesAP2025