సాక్షి, ఎడ్యుకేషన్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)NTPC పరీక్ష తేదీలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మొత్తం 11,558 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖరులో పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక పరీక్షలకు 2-3 రోజుల ముందు హాల్‌టికెట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.com లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Railway RRB NTPC Admit Card 2025 "Steps to download RRB NTPC hall ticket Railway RRB NTPC Exam Dates 2025 Expected Soon: Admit Card Download Link Procedure
RRB NTPC 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి?
RRB అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.com లేదా మీ ప్రాంతీయ RRB వెబ్‌సైట్ సందర్శించండి
"RRB NTPC Admit Card 2025" లింక్‌పై క్లిక్ చేయండి
అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలకు ఎంటర్ చేయండి.
తర్వాతి పేజీలో డౌన్‌లోడ్ డిస్‌ప్లే అవుతుంది
భవిష్యత్ అవసరాల కోసం హాల్‌టికెట్‌ను ప్రింట్ అవుట్ తీసుకోండి.