Skip to main content

RRB JE 2024 CBT 1 ఫలితాలు విడుదల.. కట్-ఆఫ్ మార్కులు ఇలా.. ఫలితాలు ఇలా చెక్ చేయండి!

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE) CBT 1 ఫలితాలను మార్చి 5న విడుదల చేసింది.
rrb je result 2024 check cutoff scorecard cbt1 list   RRB JE CBT 1 result announcement   List of qualified candidates for RRB JE CBT 1  Railway Recruitment Board JE results updates  RRB Junior Engineer exam results available online

అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్ లో పొంద‌ప‌రిచింది. జూనియర్ ఇంజనీర్ (JE) CBT 1 కట్-ఆఫ్ మార్కులను విడుదల చేసింది.

ఫలితాలను ఎలా చెక్ చేయాలి?

  • స్టెప్ 1: RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – rrbmumbai.gov.in
  • స్టెప్ 2: హోమ్‌పేజీలో "RRB JE 2024 CBT 1 Results" లింక్‌ను క్లిక్ చేయండి
  • స్టెప్ 3: మీ రిజిస్ట్రేషన్ నెంబర్ & పుట్టిన తేది (DOB) ఎంటర్ చేయండి
  • స్టెప్ 4: "Submit" బటన్‌పై క్లిక్ చేసి ఫలితాలను చూడండి
  • స్టెప్ 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Mar 2025 08:47AM

Photo Stories