Skip to main content

RRB Exams schedule: RRB మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ పోస్టుల పరీక్ష తేదీలు విడుదల

RRB Exams schedule
RRB Exams schedule

రైల్వే బోర్డు (CEN No. 07/2024) కింద మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 10 నుండి 12 వరకు జరగనున్నాయి.

Latest Current Affairs Top 150 MCQS in Telugu: Click Here

ఈ నియామక ప్రకటన ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ వంటి మొత్తం 1,036 పోస్టులు భర్తీ చేయబడతాయి.

ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైన దశలు ఉంటాయి.
 

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 13 Aug 2025 04:05PM

Photo Stories