Free Coaching: RRB, SSC, Banking ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే!
Sakshi Education
ఆదిలాబాద్ రూరల్: ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఫిబ్రవరి 7న ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంపికై న అభ్యర్థులకు బుక్స్, స్టైఫండ్ ఇస్తారని, రూల్‌ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్, డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
చదవండి: ఆర్‌ఆర్‌బీ పరీక్షలు - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | వీడియోస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | కరెంట్ అఫైర్స్ | జనరల్ ఎస్సే | జనరల్ నాలెడ్జ్
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 08732–221280 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: ఎస్‌ఎస్‌సీ పరీక్షలు - గైడెన్స్ | న్యూస్ | ప్రివియస్ పేపర్స్ | వీడియోస్
చదవండి: బ్యాంక్ పరీక్షలు - సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | న్యూస్ | ప్రశ్నలు - సమాధానాలు | ఆన్‌లైన్ టెస్ట్స్ | వీడియోస్
![]() ![]() |
![]() ![]() |
Published date : 07 Feb 2025 05:18PM