Job Fair: నిరుద్యోగ యువకులకు రేపు జాబ్‌ మేళా

ఖమ్మం స్పోర్ట్స్‌: నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు మార్చి 6న ఖమ్మం టేకులపల్లిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ తెలిపారు.

18నుంచి 35ఏళ్ల లోపు వయస్సు కలిగి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థల్లో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూ లకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

చదవండి:

Bank Jobs 2024: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

CBI Apprentices Recruitment 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 అప్రెంటిస్ ఖాళీలు

#Tags