Skip to main content

Bank Jobs 2024: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. రెగ్యులర్‌ ప్రాతిపదికన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Opportunity    Careers in Risk Management    bank of baroda recruitment 2024 for manager jobs   Bank of Baroda Risk Management Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్‌.
విభాగాలు: ఫోర్ట్‌ఫోలియో మానిటరింగ్‌ అండ్‌ ఎక్స్‌పోజర్‌ మేనేజ్‌మెంట్, సెక్టార్‌/ఇండస్ట్రీ అనలిస్ట్, ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, క్లైమెట్‌ రిస్క్, మోడల్‌ వ్యాలిడేషన్, అనలిటిక్స్, మోడల్‌ డెవలప్‌మెంట్, ఎన్‌బీఎఫ్‌సీ అండ్‌ ఎఫ్‌ఐ సెక్టార్‌ క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ, సర్టిఫికేట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.03.2024

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

చదవండి: IDBI Notification 2024: ఐడీబీఐలో 500 పోస్టులు.. ఎంపికైతే ఏటా రూ. 6.5 లక్షల వరకు వార్షిక వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Feb 2024 05:05PM

Photo Stories