Skip to main content

Executive Posts: న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఐపీపీబీ).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
IPPB executive recruitment announcement  Contract job opportunity  New Delhi  Executive application  Executive Posts at India Post Payments Bank Limited in Delhi  India Post Payments Bank Limited

»    మొత్తం పోస్టుల సంఖ్య: 54
»    పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(అసోసియేట్‌ కన్సల్టెంట్‌)–28, ఎగ్జిక్యూటివ్‌ (కన్సల్టెంట్‌)–21, ఎగ్జిక్యూటివ్‌(సీనియర్‌ కన్సల్టెంట్‌)–05.
»    అర్హత: బీఈ/బీటెక్‌ లేదా బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌)లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్‌(అసోసియేట్‌ కన్సల్టెటంట్‌) పోస్టుకు రూ.10,00,000, ఎగ్జిక్యూటివ్‌(కన్సల్టెంట్‌) పోస్టుకు రూ.15,00,000, ఎగ్జిక్యూటివ్‌(సీనియర్‌ కన్సల్టెంట్‌) పోస్టుకు రూ.25,00,000.
»    ఎంపిక విధానం: అసెస్‌మెంట్, ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 04.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2024
»    పోస్టింగ్‌ స్థలం: ఢిల్లీ/ముంబై/చెన్నై.
»    వెబ్‌సైట్‌: www.ippbonline.com

PUC and B. Tech Admissions: పీయూసీ, బీటెక్ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 13 May 2024 01:55PM

Photo Stories