PUC and B. Tech Admissions: పీయూసీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
Sakshi Education
కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కళాశాలల్లో పీయూసీ, బీటెక్ కోర్సులు చేసేందుకు ప్రవేశానికి దరఖాస్తులు ప్రకటించిన తేదీలోగా ఈ విధంగా చేసుకోవచ్చు..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
» ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు: ఆర్‌కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్.
» అర్హత: 2024లో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
» ఎంపిక విధానం: అభ్యర్థుల మెరిట్, కేటగిరీ ఆధారంగా క్యాంపస్‌లను కేటాయిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.06.2024.
» పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rgukt.in
Published date : 13 May 2024 01:37PM
Tags
- pre university
- B Tech
- admissions
- various courses
- online applications
- rajiv gandhi university of knowledge technologies
- RGUKT Admissions 2024
- deadline for registrations
- Academic year
- IIIT campus
- PUC and B Tech Admissions
- Education News
- Admission2024
- PUC
- Btech
- AcademicYear2024
- TripleITCampuses
- RGUKT
- andhrapradesh
- latest admissions in 2024
- sakshieducation latest admissions