JEE Main 2025 Notification : బీటెక్/బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్–2025 పరీక్ష
» అర్హత: 2023, 2024లో ఇంటర్/10+2/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో ఇంటర్/10+2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) –2025 పరీక్షకు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన లేదు.
» పరీక్ష విధానం: పరీక్షలను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌తోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు.
» పేపర్–1, 300 మార్కులకు, పేపర్–2, 400 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» తొలి విడత: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 28.10.2024.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.11.2024
» హాల్‌టికెట్ల విడుదల తేది: పరీక్షకు మూడు రోజుల ముందు.
» పరీక్షల తేది: 22.01.2025 నుంచి 31.01.2025
» ఫలితాల వెల్లడి తేది: 12.02.2025.
» రెండో విడత: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.01.2025.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.02.2025
» హాల్‌టికెట్ల విడుదల తేది: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు.
» పరీక్షల తేది: 01.04.2025 నుంచి 08.04.2025
» ఫలితాల వెల్లడి తేది: 17.04.2025.
» వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in
AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు.. ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోండి
Tags
- jee main exam 2025
- JEE Main Notification 2025
- Entrance Exams
- NIT and IIIT Admissions
- online applications
- jee mains exam applications
- btech and b arch course admissions
- deadline for registrations for jeemain 2025
- National Testing Agency
- Education News
- Sakshi Education News
- JEE Main 2025
- NTA
- Btech
- IIIT
- NIT
- Exam notification
- Admission process
- Entrance Exam
- Engineering courses
- application dates