Agri B Sc Admissions : తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో అగ్రి బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు
వనపర్తి, కరీంనగర్‌లోని అగ్రికల్చర్ కాలేజీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
● కాలేజ్, సీట్ల వివరాలు: అగ్రికల్చరల్ కాలేజ్(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), వనపర్తి–18 సీట్లు(అగ్రిసెట్ కోటా). –అగ్రికల్చరల్ కాలేజ్(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), కరీంనగర్–18 సీట్లు(అగ్రిసెట్ కోటా).
● అర్హత: డిప్లొమా(అగ్రికల్చర్)/డిప్లొమా(సీడ్ టెక్నాలజీ)/డిప్లొమా(ఆర్గానిక్ అగ్రికల్చర్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్–2024 ర్యాంక్ సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2,00,000(పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
● వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
● ఎంపిక విధానం: పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్–2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
● దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
● ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.10.2024.
● దరఖాస్తు సవరణ తేదీలు: 11.10.2024 నుంచి 12.10.2024 వరకు
● వెబ్‌సైట్: https://mjptbcwreis.telangana.gov.in
Group C Posts : నాబార్డ్‌లో 108 గ్రూప్–సి ఆఫీస్ అటెండెంట్ పోస్టులు
Tags
- admissions
- Agriculture courses
- Under Graduation Courses
- Admissions 2024
- agriculture colleges
- 4 years course
- b sc course
- MJPTBBCWREIS
- MJPTBBCWREIS admissions 2024
- agriculture courses at MJPTBBCWREIS
- Education News
- Sakshi Education News
- MJPTBBCWREIS
- BScAgriculture
- Admission2024
- AgricultureColleges
- FemaleCandidates
- BackwardClassesWelfare
- EducationalInstitutions
- HonsAgriculture
- latest admissons in 2024
- sakshieducationlatest admissions in 2024