Skip to main content

Group C Posts : నాబార్డ్‌లో 108 గ్రూప్‌–సి ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులు

ముంబైలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)లో.. గ్రూప్‌–సి కేటగిరీకి చెందిన ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Group c office attendant posts at NBARD  NABARD Office Attendant Group-C recruitment notification  Apply for NABARD Office Attendant post Mumbai  NABARD Group-C category Office Attendant job vacancy  NABARD recruitment for Office Attendant Group-C category

➾    మొత్తం పోస్టుల సంఖ్య: 108.
➾    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
    వేతనం: నెలకు రూ.35,000.
Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ముఖ్య సమాచారం
    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 02.10.2024.
    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2024.
    వెబ్‌సైట్‌: https://www.nabard.org

 Trade Apprentice Training : ఐజీసీఏఆర్‌లో ట్రేడ్ అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 01 Oct 2024 03:15PM

Photo Stories