BSc Admissions : హైదరాబాద్ నిమ్స్‌లో బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. సీట్ల వివరాలు..
» మొత్తం సీట్ల సంఖ్య: 100.
కోర్సులు, సీట్లు వివరాలు
» బీఎస్సీ(అనెస్తీషియా టెక్నాలజీ)–10 సీట్లు; బీఎస్సీ(డయాలసిస్ థెరపీ టెక్నాలజీ)–20 సీట్లు; బీఎస్సీ(కార్డియోవాస్కులర్ టెక్నాలజీ)–12 సీట్లు; బీఎస్సీ(ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ)–08 సీట్లు; బీఎస్సీ(రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ)–10 సీట్లు; బీఎస్సీ(మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ)–12 సీట్లు; బీఎస్సీ(న్యూరో టెక్నాలజీ)–06 సీట్లు; బీఎస్సీ(పెర్ఫ్యూజన్ టెక్నాలజీ)–04 సీట్లు; బీఎస్సీ(రేడియేషన్ థెరపీ టెక్నాలజీ)–04 సీట్లు; బీఎస్సీ(రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ)–10 సీట్లు; బీఎస్సీ(ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్)–04 సీట్లు.
» కోర్సు వ్యవధి: నాలుగేళ్లు(ఇంటర్న్‌షిప్‌తో సహా).
» అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా బ్రిడ్జ్ కోర్సు ఇంటర్మీడియట్ (బయాలజీ, ఫిజికల్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్–2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
» వయసు: అభ్యర్థులకు 31.12.2024 నాటికి పదిహేడేళ్లు నిండి ఉండాలి.
» ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్–2024 ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
» దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 27.08.2024.
» ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడితేది:05.10.2024
» తుది మెరిట్ జాబితా వెల్లడితేది: 10.10.2024.
» వెబ్‌సైట్: https://www.nims.edu.in
BPT Course Admissions : నిమ్స్ బీపీటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. ఎంపిక విధానం ఇలా..
Tags
- bsc admissions
- Science Courses
- NIMS Hyderabad
- online applications
- bsc subjects
- Bachelor of Science
- BSc Allied Health Sciences Degree Courses
- BSc admissions at NIMS Hyderabad
- TG EAPCET 2024 Rankings
- Eligible students
- Degree Admissions
- science subjects
- degree in science
- Education News
- Sakshi Education News
- NIMSAdmission2024
- AlliedHealthSciencesNIMS
- TelanganaStateAdmissions
- BScAlliedHealthNIMS
- NIMSHyderabad2024
- AlliedHealthCourseNIMS
- BScAdmissionTelangana2024
- NIMSHealthSciencesAdmissions
- latest admissions in 2024
- sakshieducation latest admisions in 2024